Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇక పెరుగుతూనే ఉంటుందా..!

జూలై 10న శుక్రవారం దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.14,482కు పెరిగింది. ఇక గ్రాము 22 క్యారట్ల గ్రాము పసిడి ధర రూ. 13,275కు చేరింది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.10,862 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరల్లో పెరుగుదల నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే పసిడి ధర ఇప్పటికీ ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే..

Gold Price Today

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.380 పెరిగి రూ.1,44,820 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.350 పెరిగి రూ.1,32,750కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.290 తగ్గి రూ.1,08,620 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.380 పెరిగి రూ.1,44,820 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.350 పెరిగి రూ.1,32,750కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.290 తగ్గి రూ.1,08,620 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.330 పెరిగి ధర రూ. 1,45,640 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.300 పెరిగి రూ.1,33,500 వద్ద ఉండగా.. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 90 పెరిగి రూ.1,11,700 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.380 పెరిగి రూ.1,44,820 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.350 పెరిగి రూ.1,32,750కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.290 తగ్గి రూ.1,08,620 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.380 పెరిగి రూ.1,44,820 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.350 పెరిగి రూ.1,32,750కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.290 తగ్గి రూ.1,08,620 వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.360 పెరిగి రూ. 1,44,950 వద్ద ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.350 పెరిగి రూ.1,32,900 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 290 పెరిగి రూ.1,08,770 వద్ద కొనసాగుతోంది.కోల్ కత్తాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగార ధర రూ.380 పెరిగి రూ.1,44,820 ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 350 పెరిగి రూ.1,32,750 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.290 పెరిగి రూ. 1,08,620 వద్ద ట్రేడవుతోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+