బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.27 శాతం తగ్గి రూ.38,475గా ఉంది. అంతకుముందు గురువారం సెషన్‌లో పసిడి ధర 1.31 శాతం లేదా రూ.500 పెరిగింది. శుక్రవారం స్వల్పంగా తగ్గింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర 0.30 శాతం తగ్గి రూ.46,635గా ఉంది. క్రితం సెషన్లో వెండి 1.5 శాతం పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఫ్లాట్‌గా ఉంది. ఔన్స్ బంగారం 1,512.54 డాలర్లుగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు ఈ వారం 0.5 శాతం మేర పెరిగాయి. అంతకుముందు వారం 1 శాతం మేర పెరిగాయి.

కాగా, ధన్‌తెరాస్, దీపావళి అంటే బంగారం అమ్మకాలు భారీగా ఉంటాయి. కానీ ఈసారి గతంలో కంటే తగ్గిపోయిన విషయం తెలిసిందే. అదే సమయంలో ట్రేడర్లు ఊహించిన దాని కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిగాయి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కొనుగోలుకు కస్టమర్లు పెద్దగా ముందుకు రాని పరిస్థితి. దీంతో ట్రేడర్లు కూడా సేల్స్ భారీగా తగ్గిపోతాయని భావించారు.
కానీ ధన్ తెరాస్, దీపావళి పండుగ సమయంలో గత ఏడాది కంటే సేల్స్ తగ్గినప్పటికీ ట్రేడర్లు ఊహించిన దాని కంటే ఎక్కువ సేల్స్ జరిగాయి. ధన్‌తెరాస్ రోజు 30 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయి. గత కొన్నేళ్లుగా దీపావళి సీజన్లో అమ్మకాలు 40 టన్నులకు చేరుకున్నాయి.
More From GoodReturns

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!



Click it and Unblock the Notifications