భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ లక్ష రూపాయలు దాటక ముందే వెంటనే కొనేయండి..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. తాజాగా బంగారం ధరలు తగ్గాయి. గత నాలుగు రోజుల నుంచి పెరుగుతూనే ఉన్న పసిడి ధరలు నేడు శాంతించాయి. జూన్ నెలలో తగ్గుముఖం పట్టిన బంగారం ధర జూలై 1 నుంచే పెరగడం మొదలైంది. అయితే నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది.ప్రపంచ మార్కెట్ ధరలలో మార్పుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ధర ప్రభావితమైంది. భారతదేశం- అమెరికా వాణిజ్య ఒప్పందానికి వస్తాయో లేదో అని మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికా- వియత్నాం మధ్య వాణిజ్య ఒప్పందంలో అమెరికాదే పైచేయిగా నిలిచిన సంగతి విదితమే.

భారతదేశం కూడా ఇలాంటి రాయితీలు ఇవ్వాలని అమెరికా పట్టుబడుతోంది. కానీ భారతదేశం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. అయితే స్వల్ప రాయితీ ఇవ్వవచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఒప్పందం మార్కెట్‌పై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వస్తువుల ధరలు తదనుగుణంగా మారడమే కాకుంగా.. బంగారం ధరలో కూడా మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి.

gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - - 2025 1 10 10 2025 -

జూలై 5 తేదీ గురువారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.98,720 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,490 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,040 వద్ద ట్రేడ్ అవుతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ నెలలో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడంతో బంగారం ధరల్లో మార్పులకు అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,720 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,490 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,040 గా నమోదైంది.

విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,720 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,490 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,040 గా నమోదైంది.

చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,720 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,490 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,49 గా నమోదైంది.

ముంబైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,720 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,490 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,040 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,870 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,640 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,160 నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు చెక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోండి

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,770 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,540 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,080 గా నమోదైంది.

బెంగుళూరులో బంగారం ధరలను పరిశీలించినట్లయితే రూ.98,870 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,640 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,160 నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,720 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,490 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,040 గా నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,720 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,490 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,040 గా నమోదైంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+