పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు, జూన్ 17 మంగళవారం గోల్డ్ ధరలు ఇవే..

Gold Rates Today, June 17: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. పెట్టుబడిదారులు ఇజ్రాయెల్-ఇరాన్ వార్, జూన్ 18న జరగబోయే US ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానంకు సంబధించిన అంశాలపై దృష్టి సారించడంతో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. MCX గోల్డ్ 0.24 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 98,940 వద్ద ట్రేడ్ అయింది. నిన్న MCX గోల్డ్ ఆగస్టు కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ 1,01,078 రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. తాజాగా 1 శాతం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం స్వచ్ఛమైన పెట్టుబడి-గ్రేడ్ బంగారం అయిన 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ. 10,037 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 9,200 వద్ద ట్రేడ్ అవుతుండగా 18 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 7,528 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇరాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత MCXలో బంగారం ధరలు గతంలో ఏకంగా లక్ష రూపాయల మార్కును దాటాయి. కాగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ వివాదం బంగారం పెరుగుదలకు ప్రధాన కారణం అవుతోంది.పెరుగుతున్న అస్థిరతల మధ్య ప్రపంచ పెట్టుబడిదారులు బంగారం వైపు పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇజ్రాయెల్.. ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.

Gold price drop US-China trade deal safe-haven demand gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - - 2025 1 10 10 2025

జూన్ 17వ తేదీ సోమవారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర​ రూ. 1,00,370 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,280 వద్ద ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటం, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా దేశాలు రాజుకున్న మంటలు వంటి వాటితో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,260 గా నమోదైంది.

విజయవాడ విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.72,280 గా నమోదైంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,750 గా నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,260 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,520 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,350 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 75,400 నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,00,420 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,050 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 75,320 నమోదైంది.

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,260 గా నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,260 గా నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.72,280 గా నమోదైంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+