Gold Rate Today: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు ప్రభావితం అవుతున్నాయి. ఈ క్రమంలో పెళ్లిళ్ల సీజన్ తిరిగి ప్రారంభం అవుతున్న వేల మళ్లీ పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి.
22 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.100 మేర స్వల్పంగా పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,250, ముంబైలో రూ.57,800, దిల్లీలో రూ.57,950, కలకత్తాలో రూ.57,800, బెంగళూరులో రూ.57,800, కేరళలో రూ.57,800, పూణేలో రూ.57,800, వడోదరలో రూ.57,850, జైపూరులో రూ.57,950, కోయంబత్తూరులో రూ.58,250, పాట్నాలో రూ.57,850, మైసూరులో రూ.57,800, అయోధ్యలో రూ.57,950, నాశిక్ లో రూ.57,850, మంగళూరులో రూ.57,800గా కొసాగుతున్నాయి.

24 క్యారెట్ల పసిడి ధరలు 10 గ్రాములకు నేడు రూ.100 మేర పెరిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,550, ముంబైలో రూ.63,050, దిల్లీలో రూ.63,200, కలకత్తాలో రూ.63,050, బెంగళూరులో రూ.63,050, కేరళలో రూ.63,050, పూణేలో రూ.63,050, వడోదరలో రూ.63,100, జైపూరులో రూ.57,950, కోయంబత్తూరులో రూ.63,550, పాట్నాలో రూ.63,100, మైసూరులో రూ.63,050, అయోధ్యలో రూ.63,200, నాశిక్‌లో రూ.63,100, మంగళూరులో రూ.63,050గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనంతపురం, కడప, కర్నూలు, విశాఖ, హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, కరీంనగర్‌లలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.57,800గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,050గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.200 తగ్గి రూ.77,000గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications