బంగారం, వెండి షాపింగ్ చేసే వారికి గుడ్ న్యూస్. నేడు పసిడి, వెండి ధరలు ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ఇవాళ 10 గ్రాములకు రూ.330 నుండి రూ.350 తగ్గగా, వెండి కేజీకి రూ.100 తగ్గింది. అయితే ప్రస్తుతం బంగారం సహా వెండి ధరలు ఆల్ టైం హైలోనే ఉండటం గమనార్హం. కానీ ధరల తగ్గింపు ట్రెండ్ కొనుగోలుదారులకు కొంచెం ఉరటనిస్తున్నాయి. మరోవైపు అక్షయతృతీయ సమీపిస్తుండటంతో కస్టమర్లు కూడా ధరలు మరింతగా తగ్గే ఛాన్స్ కోసం చూస్తున్నారు. మరోవైపు గోల్డ్ షాపులు, జ్యువెలరీ షాపులు కూడా ఈసారి మంచి అమ్మకాలు ఆశిస్తున్నాయి. ఇక వీటి ధరలు మరింత తగ్గుతాయ లేదా ఊహించని విధంగా పెరుగుతాయా అనేది వేచి చూడల్సి ఉంది.

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు : 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.35 తగ్గి రూ.8,720, 24 క్యారెట్ల ధర రూ.33 పడిపోయి రూ. 9,518, 18 క్యారెట్ల ధర రూ.29 తగ్గి రూ.7,135. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 87,200, నిన్నటి ధర రూ.87,550 అంటే రూ.350 తగ్గింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 95,180, నిన్నటి ధర చూస్తే రూ.95,150 దింతో రూ.330 పడిపోయింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.71,350, నిన్నటి ధర రూ.71,640 అంటే రూ.290 తగ్గదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350,
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350,
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,180, 18 క్యారెట్లకు రూ.71,350,
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాము వెండి ధర స్వల్పంగా తగ్గి రూ.99.80, 10 గ్రాములకి రూ.998, కేజీకి నిన్నటి ధర రూ.99,900కి నేడు రూ.10 పెరిగి రూ.99,800. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.99,800, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,09,800.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications