నేడు బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. సంక్రాంతి పండగకి కాస్త దిగొస్తాయనుకున్న పసిడి వెండి ధరలు కస్టమర్లకు నిరాశనే మిగిల్చాయి. అయితే ఈ ఏడాది మొదటి నుండి చూస్తే బంగారం ధరలు భారీగానే పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు మరికొద్దిరోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధానిగా ప్రమాణస్వీకారణం చేయనున్నారు. అయితే నిపుణుల అంచనా ప్రకారం ఈ నెలాఖరులోగా బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సూచిస్తున్నారు. దీన్ని బట్టి చేస్తే రానున్న పెళ్లిళ్ల సీజన్ లో పసిడి ధరలు ఎ రేంజ్ కి పెరుగుతాయో అని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
22క్యారెట్ల బంగారం ధర 1గ్రాముకు రూ.10 పెరిగి రూ.7,225, 24క్యారెట్ల బంగారం ధర 1గ్రాముకు రూ.11 పెరిగి రూ.7,882, 18క్యారెట్ల బంగారం ధర 1గ్రాముకు రూ.9పెరిగి రూ.5,912.

ఈరోజు 10 గ్రాముల బంగారం ధరలు :
ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,250 నిన్న రూ.72,150 దింతో రూ.100 పెరిగింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,820 నిన్న రూ.78,710 నిన్నటితో పోల్చితే రూ.110 పెరిగింది.
18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.59,120 నిన్న రూ.59,030 అంటే రూ.90 పెరిగింది.
తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాలలో నేటి బంగారం ధరలు :
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,214, 24 క్యారెట్ల ధర రూ.7,870, 18 క్యారెట్ల ధర రూ.5,902
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,225, 24 క్యారెట్ల ధర రూ.7,882, 18 క్యారెట్ల ధర రూ.5,912
అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,225, 24 క్యారెట్ల ధర రూ.7,882, 18 క్యారెట్ల ధర రూ.5,912
గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,225, 24 క్యారెట్ల ధర రూ.7,882, 18 క్యారెట్ల ధర రూ.5,912
నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,225, 24 క్యారెట్ల ధర రూ.7,882, 18 క్యారెట్ల ధర రూ.5,912
కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,225, 24 క్యారెట్ల ధర రూ.7,882, 18 క్యారెట్ల ధర రూ.5,912
తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,225, 24 క్యారెట్ల ధర రూ.7,882, 18 క్యారెట్ల ధర రూ.5,912
కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,225, 24 క్యారెట్ల ధర రూ.7,882, 18 క్యారెట్ల ధర రూ.5,912
అనంతపురంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,225, 24 క్యారెట్ల ధర రూ.7,882, 18 క్యారెట్ల ధర రూ.5,912
మరోవైపు ఒక గ్రాము వెండి ధర నేడు రూ.92.50, ఇక కేజీ ధర రూ.92,500. గత కొద్దీరోజులుగా వెండి ధర కూడా బంగారం ధరల ట్రెండ్ ఫాలో ఆవుతుంది. జనవరి నుండి 90 వేల పైనే కొనసాగుతుంది. మన దేశంలో బంగారంకి ఆల్ టైం డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా భరతదేశ మహిళలు ఎలాంటి శుభకార్యమైన బంగారం లేదా బంగారు ఆభరణాలు కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఒక విధంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా టాప్ దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. బంగారం వెండి ధరలు పెరగటానికి చాలా కారణాలు ఉంటాయి. వీటిలో ప్రపంచ రాజకీయ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంక్ పాలసీలు, ద్రవోల్పనం, సప్లయ్ అండ్ డిమాండ్, ప్రపంచ బంగారం ధరలు ముఖ్యంగా ప్రభావితం చేస్తాయి. అలాగే బంగారంపై పెట్టుబడులు సేఫ్ అసెట్ గా కూడా పరిగణిస్తారు.
note: ఇక్కడ పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి అలాగే GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ దగ్గరలోని ఆభరణాల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపుల్లో సంప్రదించండి. బంగారం ధరలు ఎ సమయంలోనైన మారవచ్చు అనే విషయాన్నీ గమనించండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications