బంగారం, వెండి కొనేవారికి పండగే.. 4 వేలు తగ్గిన రేట్లు, కొనేందుకు మంచి ఛాన్స్..!
todays gold prices: మహా శివరాత్రి వేడుకలను జరుపుకుంటున్న పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మొన్నటి దాకా పరుగులు పెట్టి, సంపన్నుడి నుండి సామాన్యుడి వరకు ఆందోళన కలిగించిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. నిన్న కాస్త ఉరటనిచ్చిన ధరలు నేడు మరింతగా రిలాక్స్ ఇచ్చాయి. మహాశివరాత్రికి ముందు బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నవారికి ఇపుడు మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే మతపరమైన, శుభకార్యాల సమయంలో బంగారం కొనడానికి పసిడి ప్రియులు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు.
కానీ రోజురోజుకి పెరుగుతూ వస్తు ఆల్ టైం రెకార్డ్ సెట్ చేస్తున్న ధరలు ప్రస్తుతం 90 వేల చేరువలో నిలిచాయి. చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. దేశంలోని బంగారం డిమాండ్‌లో ఎక్కువ భాగం స్థానికంగా రీసైకిల్ చేసిన బంగారంతో పాటు దిగుమతుల ద్వారా తీరుస్తుంది. దేశీయ బంగారం ధరలు ప్రపంచ బంగారం ధరలు (డాలర్లలో ధర), దిగుమతి సుంకాలు ఇంకా పన్నులు వంటి అనేక అంశాల ద్వారా ప్రభావితమవుతాయి.

ఈ రోజు 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గి రూ.8,010, 24 క్యారెట్ల ధర రూ.44 తగ్గి రూ.8,738, 18 క్యారెట్ల ధర రూ.33 తగ్గి రూ.6,554.
ఈరోజు 10 గ్రాముకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,100 నిన్నటి ధర రూ.80,500 అంటే రూ.400 తగ్గింది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.87,380 నిన్నటి ధర రూ.87,820 దింతో రూ.440 పడిపోయింది.
18 క్యారెట్ల బంగారం ధర రూ.65,540 నిన్న రూ.65,870 దింతో రూ.330 దిగొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,100, 24 క్యారెట్లకు రూ.87,380, 18 క్యారెట్లకు రూ.65,540
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,100, 24 క్యారెట్లకు రూ.87,380, 18 క్యారెట్లకు రూ.65,540
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.80,100, 24 క్యారెట్లకు రూ.87,380, 18 క్యారెట్లకు రూ.65,540
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,100, 24 క్యారెట్లకు రూ.87,380, 18 క్యారెట్లకు రూ.65,540
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,100, 24 క్యారెట్లకు రూ.87,380, 18 క్యారెట్లకు రూ.65,540
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,100, 24 క్యారెట్లకు రూ.87,380, 18 క్యారెట్లకు రూ.65,540
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.80,100, 24 క్యారెట్లకు రూ.87,380, 18 క్యారెట్లకు రూ.65,540
కడపలో 22 క్యారెట్ల ధర రూ.80,100, 24 క్యారెట్లకు రూ.87,380, 18 క్యారెట్లకు రూ.65,540
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.80,100, 24 క్యారెట్లకు రూ.87,380, 18 క్యారెట్లకు రూ.65,540
ఇక వెండి ధర చూస్తే 10 గ్రాములకి రూ.1,060, కేజీ ధర రూ.1,06,000.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications