చిన్నగ్యాప్ ఇచ్చింది అంతే.. సంక్రాంతికి బంగారం ధరల కనుక.. షాపింగ్ ప్రియులు కోనేసేయండి..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గోల్డ్ షాపింగ్ ప్రియులకి సంక్రాంతి గిఫ్ట్ లభించింది. నిన్న మొన్నటిదాకా కొండెక్కిన పసిడి వెండి ధరలు నేడు కాస్త దిగొచ్చాయి. దింతో 1 గ్రాము నుండి 10 గ్రాముల బంగారం ధరలు కాస్త తగ్గాయి. అయితే సంక్రాంతికి బంగారం కొనాలనుకునేవారికి మంచి ఛాన్స్ లభించింది. గత రెండు వారాలుగా నిరంతరం పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు ఎట్టకేలకు ఇవాళ పండగ రోజున బ్రేక్ పడింది. మరోవైపు బంగారం, జ్యువెలరీ షాపులు కూడా కస్టమర్ల కొనుగోళ్లు ఆశిస్తున్నాయి.
రానున్న రోజుల్లో చూస్తే అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం మరో వారం రోజుల్లో జరగనుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం పసిడి ధరలు మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి సహా విలువైన లోహాల ధరలు మారడానికి ప్రపంచ రాజకీయాల అనిస్థితి, ద్రవోల్పనం, విదేశీ మారకపు విలువ సహా చాల అంశాలు తోడ్పడుతాయి. అంతేకాదు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుబడి చేసుకునే దేశాలలో ఒకటి. బంగారం ధరల తగ్గింపు ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో అలాగే పెళ్లిళ్ల సీజన్లో ముఖ్యంగా సామాన్యులకు భారీ ఊరట కలిగిస్తుంది.

నేడు 22 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.10 తగ్గి రూ.7,330 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.11 తగ్గి రూ.7,996గా ఉంది. 18 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.9 తగ్గి రూ.5,997కి చేరింది. ఇక 10 గ్రాముల ధరలు చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర రూ.73,400కి రూ.100 తగ్గి రూ.73,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే 10గ్రాములకి నిన్న రూ.80,070 నుండి రూ.110 పడిపోయి రూ.79,960కి చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్న రూ.60,060 నుండి రూ.90 దిగొచ్చి రూ.59,970 వద్ద ఉంది. -
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రముఖ నగరాలలో బంగారం ధరలు విజయవాడలో 22క్యారెట్ల ధర రూ.73,410, 24 క్యారెట్ల ధర రూ.80,080, 18క్యారెట్ల ధర రూ.60,070, విశాఖపట్నంలో 22క్యారెట్ల ధర రూ.73,300, 24 క్యారెట్ల ధర రూ. 79,960, 18క్యారెట్ల ధర రూ.5,997, అమరావతిలో 22క్యారెట్ల ధర రూ.73,300, 24 క్యారెట్ల ధర రూ.79,960, 18క్యారెట్ల ధర రూ.5,997, గుంటూరులో 22క్యారెట్ల ధర రూ.73,300, 24 క్యారెట్ల ధర రూ.79,960, 18క్యారెట్ల ధర రూ.5,997, నెల్లూరులో 22క్యారెట్ల ధర రూ.73,300, 24 క్యారెట్ల ధర రూ.79,960, 18క్యారెట్ల ధర రూ.5,997, కాకినాడలో 22క్యారెట్ల ధర రూ.73,300, 24 క్యారెట్ల ధర రూ.79,960, 18క్యారెట్ల ధర రూ.5,997, తిరుపతిలో 22క్యారెట్ల ధర రూ.73,300, 24 క్యారెట్ల ధర రూ.79,960, 18క్యారెట్ల ధర రూ.5,997, కడపలో 22క్యారెట్ల ధర రూ.73,300, 24 క్యారెట్ల ధర రూ.879,960, 18క్యారెట్ల ధర రూ.5,997, అనంతపురంలో 22క్యారెట్ల ధర రూ.73,300, 24 క్యారెట్ల ధర రూ.79,960, 18క్యారెట్ల ధర రూ.5,997.


Click it and Unblock the Notifications