భగ్గుమన్న బంగారం, వెండి.. రూ.700 పెరిగిన తులం.. కస్టమర్ల ఆందోళన..
నేడు బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దింతో ఇవాళ తులం ధర రూ.770 పెరగ్గా, వెండి ధర కూడా రూ.1000 పెరిగింది. మరోవైపు భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది, ఏ శుభకార్యానికైనా మన దేశంలో బంగారం కొనుగోళ్లకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే పెళ్లిళ్ల సీజన్‌లో ఎక్కువ మొత్తం పసిడి కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే లక్షకి చేరువవుతున్న బంగారం ధరలు అక్షయతృతీయకి ఎంత వరకు పెరుగుతుందో అని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు చూస్తే 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.70 పెరిగి రూ.9,015, 24 క్యారెట్ల ధర రూ.77 పెరిగి రూ. 9,835, 18 క్యారెట్ల ధర రూ.57 పెరిగి రూ.7,376. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 90,150, నిన్నటి ధర రూ.89,450 అంటే రూ.700 పెరిగింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 98,350, నిన్నటి ధర చూస్తే రూ.97,580 దింతో రూ.770 ఎగబాకింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,760, నిన్నటి ధర రూ.73,190 అంటే రూ.570 పెరుగుదల నమోదు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు: వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760, కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760, ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760, హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు: విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. కడపలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.101 గా ఉండగా, 10 గ్రాములకి రూ.1010, కేజీకి నేడు రూ.1,01,000 అంటే ఇవాళ రూ.1000 పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,01,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications


