బంగారం, వెండి ఇంకా గోల్డ్ షాపింగ్ చేసే వారికి స్వీట్ న్యూస్. రోజురోజుకు పెరుగుతు మంటపుట్టిస్తున్న పసిడి ధరలు ఎట్టకేలకు కుప్పకూలాయి. దింతో బంగారం వెండి రికార్డ్ ధరల నుండి నేలకొరిగాయి. నిన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై సుంకాలు ప్రకటించాక బంగారం ధరలు ఈ స్థాయికి పెరుగుతాయో అని భావించిన వారికీ ఊరట లభించింది. నేడు ఒక్కరోజే తులం ధర రూ.1500 పైగా తగ్గగా, వెండి ధర ఏకంగా ఒక్కరోజే 4 వేలు దిగొచ్చింది. కానీ పసిడి ధరలు ఇప్పటికి భారీగానే సోనాగగుతున్నాయి. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం హోల్డ్ షాపింగ్ చేద్దామనుకున్న వాళ్ళకి నేడు కలిసొచ్చింది అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా భారీగా పలుకుతున్న రేట్లు కస్టమర్లను ఉక్కిరిబిక్కిరి చేసి కొనుగోళ్లు పరిమితం చేసాయి. అయితే మన దేశంలో పసిడికి వెండికి సాంప్రదాయ పండుగల్లో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మహిళలు అన్నిటికంటే బంగారు ఆభరణాలు కొనేందుకే ఇష్టపడుతుంటారు. ఇక పెళ్లిళ్ల టైం వీలైనంత ఎక్కువ బంగారం కొనేందుకే చూస్తుంటారు. మొత్తం మీద తగ్గిన బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులు ఉరటనిస్తున్నాయి.

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,400, 24 క్యారెట్ల ధర రూ. 9,164, 18 క్యారెట్ల ధర రూ. 6,873. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 84,000, నిన్నటి ధర రూ.85,600 అంటే రూ.1600 తగ్గింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 91,640, నిన్నటి ధర చూస్తే రూ.93,380 దింతో రూ.1740 తగ్గగా, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.68,730, నిన్నటి ధర రూ.70,040 అంటే రూ.1310 పెంపు నమోదు చేసింది.
దేశంలోని ప్రముఖ నగరాలలో ఇవాళ్టి ధరలు చూస్తే:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.84,150, 24 క్యారెట్లకు రూ.91,790, 18 క్యారెట్లకు రూ.68,850, ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,640, 18 క్యారెట్లకు రూ.68,730, ఇక చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,640, 18 క్యారెట్లకు రూ.69,200, కోల్కోత్తలో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,640, 18 క్యారెట్లకు రూ.68,730,
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.84,000, 24 క్యారెట్లకు రూ.91,670, 18 క్యారెట్లకు రూ.68,730,
మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ ఒక్క గ్రాము వెండి ధర రూ.4 తగ్గగా, 10 గ్రాములకి రూ.40 తగ్గి రూ.1030, కేజీకి 4 వేలు తగ్గి రూ.1,03,000. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.99,000, చెన్నై కిలో వెండి ధర రూ.1,08,000. బంగారంతో పోటీ పడుతూ వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు ఇవాళ భారీ ఊరటనిచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో మార్కెట్లో కిలో వెండిపై రూ. 2000 తగ్గి, దీంతో కిలో వెండి ధర రూ. 1,08,000 వద్దకు దిగివచ్చింది.
0033 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $3,109.95 వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం స్థిరపడి $3,129.60 వద్ద నిలిచింది. ఇక స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $31.89కి చేరుకుంది, ప్లాటినం $951.95 వద్ద, పల్లాడియం 0.3 శాతం తగ్గి $925.75కి చేరుకుంది. ఇండియన్ రూపాయి మారకం విలువ రూ.85.403 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం, డైమండ్లపై భారీ డిస్కౌంట్లు!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications