ఈరోజు జనవరి 31 అంటే బడ్జెట్‌కు ఒక రోజు ముందు బంగారం, వెండి ధర భారీగా పెరిగింది. బడ్జెట్‌కు ముందు పసిడి ధర ఇంతలా పెరగడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర పెరగడం గమనార్హం. అయితే ఒక విధంగా బంగారం ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత వరం రోజుల్లోనే పసిడి ధర వేలల్లో పెరిగింది. ఇక ఈ ఒక నెలలో చూస్తే సుమారు 5వేల వరకు ఎగబాకింది.
ఈ నెల మొత్తంలో రెండు మూడు రోజులు మినహా మిగిలిన అన్ని రోజుల్లో పసిడి, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు రానున్న పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి ధరలు ఎ మేరకు పెరుగుతాయో అని ఆందోళన చెందుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం రానున్న బడ్జెట్ సమావేశాల తరువాత బంగారం, వెండి మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. అలాగే ధరల పెంపు ట్రెండ్ ఇలానే కొనసాగితే తులం ధర లక్షకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని చెబుతున్నారు.

22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 120 పెరిగి రూ.7,730, 24 క్యారెట్ల బంగారం ధర రూ.131 పెరిగి రూ.8,433, 18 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.6,325తో రూ.98 పెరిగింది. వెండి ధర 10 గ్రాములకి రూ.985 వద్ద రూ.20 పెరిగింది.
ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే రూ.77,300, నిన్నటి ధర రూ.76,100, దింతో రూ.1,200 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే రూ.84,330 నిన్నటి ధర రూ.83,020 దింతో రూ.1,310 ఎగిసింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే రూ.63,250, నిన్నటి ధర రూ.62,270 అంటే రూ.980 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాలలోని నేటి ధరలు ఇలా ఉన్నాయి :
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.77,300, 24 క్యారెట్ల ధర రూ.84,330, 18 క్యారెట్ల ధర రూ.63,250,
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.77,300, 24 క్యారెట్ల ధర రూ.84,330, 18 క్యారెట్ల ధర రూ.63,250,
అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.77,300, 24 క్యారెట్ల ధర రూ.84,330, 18 క్యారెట్ల ధర రూ.63,250,
గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.77,300, 24 క్యారెట్ల ధర రూ.84,330, 18 క్యారెట్ల ధర రూ.63,250,
నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.77,300, 24 క్యారెట్ల ధర రూ.84,330, 18 క్యారెట్ల ధర రూ.63,250,
కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.77,300, 24 క్యారెట్ల ధర రూ.84,330, 18 క్యారెట్ల ధర రూ.63,250,
తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.77,300, 24 క్యారెట్ల ధర రూ.84,330, 18 క్యారెట్ల ధర రూ.63,250,
కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.77,300, 24 క్యారెట్ల ధర రూ.84,330, 18 క్యారెట్ల ధర రూ.63,250,
అనంతపురంలో 10 గ్రాముల22 క్యారెట్ల ధర రూ.77,300, 24 క్యారెట్ల ధర రూ.84,330, 18 క్యారెట్ల ధర రూ.63,250,
ఇక ఒక వెండి ధర చూస్తే 1 గ్రాముకి రూ.1 పెరిగి రూ.99.50, కేజీ ధర చూస్తే వేయ్యి పెరిగి రూ.1,07,000కి చేరింది.
0035 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,795.92 వద్ద ఉంది, ఈ వారంలో ఇప్పటివరకు 1 శాతం పెరిగింది. అంతకుముందు ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి $2,799.71కి చేరుకున్నాయి. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 31.54 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.1 శాతం పెరిగి 967.80 డాలర్లకు, పల్లాడియం 0.2 శాతం పెరిగి 987.10 డాలర్లకు చేరుకుంది.
ఆభరణాల తయారీలో 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే ఉపయోగిస్తారు, ఈ బంగారం 91.6 శాతం స్వచ్ఛమైనది. మీరు ఆభరణాలు కొన్నప్పుడల్లా వాటి హాల్‌మార్క్ గురించి సమాచారం తప్పకుండా తెలుసుకోండి. బంగారం హాల్‌మార్క్ 375 అయితే ఈ బంగారం 37.5 శాతం స్వచ్ఛమైనది. హాల్‌మార్క్ 585 అయితే ఈ బంగారం 58.5 శాతం స్వచ్ఛమైనది. హాల్‌మార్క్ 750 అయితే ఈ బంగారం 75.0% స్వచ్ఛమైనది. బంగారంపై 916 హాల్‌మార్క్ ఉంటే, అది 91.6% స్వచ్ఛమైనది. హాల్‌మార్క్ 990 అయితే ఈ బంగారం 99.0% స్వచ్ఛమైనది. హాల్‌మార్క్ 999 అయితే బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications