హమ్మయ్య... బంగారం ధరల తిపి కబురు.. 4వేలు తగ్గిన పసిడి.. తులం ధరలు ఇవే..
నిన్న మొన్నటి దాకా పరుగులు పెట్టిన బంగారం ధరలకి నేడు బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజుల్లో పసిడి ధర సుమారు రూ.800 నుండి రూ.1000 దాకా పెరిగింది. అయితే నేడు ఒకరోజే దాదాపు రూ. 350 నుండి రూ.500 వరకు తగ్గింది. ఈ ఏడాది మెదటి నుండి పసిడి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే బంగారం, వెండి ధరలు ఆల్ టైం హై రికార్డు సెట్ చేసి 90 వేల సమీపంలో కూర్చుంది. ఇక వెండి సంగతి చూస్తే ఇప్పటికే లక్షకి దాటి పరుగులు పెడుతున్న ధర రూ.1,10,00 దగ్గర ఉండగా, రానున్న రోజులో బంగారం, వెండి సరికొత్త గరిష్టాన్ని తాకుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం, వెండి ధరలు నిత్యం పెరగటానికి, తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు ఇంకా రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, ప్రపంచ రాజకీయ ఉద్రిక్తలు వంటి అనేక కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధరల్లో మార్పులు చైతు చేసుకుంటాయి. మరోవైపు ఇవాళ వెండి మాత్రం భారీగా పెరిగింది. గ్రాముకు రూ.1 పెరగగా, 10 గ్రాములకు రూ.100 పెరిగి, కేజీకి రూ.1000 పెరిగింది. దింతో ఒక కేజీ వెండి ధర రూ.1, 08,000కి చేరింది.
10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 80,200, నిన్నటి ధర రూ.80,650 అంటే రూ.450 తగ్గింది,
10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 87,490, నిన్నటి ధర చూస్తే రూ.87,980 దింతో రూ.490 దిగొచ్చింది.
10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ. 65,620, నిన్నటి ధర రూ.65,990 సుమారు రూ.370 పడిపోయింది.

గ్రాము బంగారం ధర
1 గ్రాము 22 క్యారెట్లు రూ. 8,020
1 గ్రాము 24 క్యారెట్లు రూ. 8,749
1 గ్రాము 18 క్యారెట్లు రూ. 6,562
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620,
ఇక వెండి ధర చూస్తే 10 గ్రాములకి రూ.10,700, కేజీ ధర రూ.1,07,000.
0021 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,917.90 వద్ద స్థిరంగా ఉంది, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి $2,927.40కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1 శాతం తగ్గి $32.60కి, ప్లాటినం 0.2 శాతం పెరిగి $967.80కి, పల్లాడియం 0.2 శాతం తగ్గి $941.00కి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications