Gold Silver prices Today: బంగారం, వెండి ధర రోజురోజుకూ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయి నుండి దిగొస్తున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో బంగారం రూ.90,000కి చేరుకోవచ్చని అంచనా భయాలు కూడా ఉన్నాయి. అయితే తాజగా మహాశివరాత్రి రోజున బంగారం ధర తగ్గుతూ వస్తుంది. దింతో బంగారం కొనేవారికి, పసిడి ప్రియులకు ప్రస్తుతం మంచి సమయం అని చెప్పవచ్చు. బంగారం ధరలు మారడానికి ఆర్థిక, అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉంటుంది.
ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు తగ్గింది. దింతో నేడు బంగారం ధర రూ.79,400కి చేరుకుంది. బంగారం ధరలు తగ్గడం నేటికీ వరుసగా నాలుగవ రోజు. అంతర్జాతీయ వాణిజ్యం, సంఘటనల కారణంగా బంగారం ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఈ నెల మార్చి నుండి పెళ్లిళ్ల సీజన్ పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది. దింతో బంగారం కొనడానికి సామాన్యులు మక్కువ చుబుతున్నారు.

నేడు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.220 తగ్గి రూ.86,620కి చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.160 తగ్గి రూ.64,970కి చేరుకుంది. ఇక ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 79,400, నిన్నటి ధర రూ.79,600
10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 86,620, నిన్నటి ధర చూస్తే రూ.86,840
10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ. 64,970, నిన్నటి ధర రూ.65,130
గ్రాముకు బంగారం ధర
1 గ్రాము 22 క్యారెట్లు రూ. 7,940
1 గ్రాము 24 క్యారెట్లు రూ. 8,662
1 గ్రాము 18 క్యారెట్లు రూ. 6,497
భారతదేశంలో బంగారం ధర ఎలా నిర్ణయించబడుతుంది?
బంగారు ఆభరణాల ధర బంగారం స్వచ్ఛత, బరువు ఇంకా GST ద్వారా నిర్ణయించబడుతుంది. అందుకే ఒక్కో నగరంలో ఒకే బరువున్న బంగారు వస్తువుల ధరలు మారుతూ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.79,400, 24 క్యారెట్లకు రూ.86,620, 18 క్యారెట్లకు రూ.64,970,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.79,400, 24 క్యారెట్లకు రూ.86,620, 18 క్యారెట్లకు రూ.64,970,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.79,400, 24 క్యారెట్లకు రూ.86,620, 18 క్యారెట్లకు రూ.64,970,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.79,400, 24 క్యారెట్లకు రూ.86,620, 18 క్యారెట్లకు రూ.64,970,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.79,400, 24 క్యారెట్లకు రూ.86,620, 18 క్యారెట్లకు రూ.64,970,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.79,400, 24 క్యారెట్లకు రూ.86,620, 18 క్యారెట్లకు రూ.64,970,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.79,400, 24 క్యారెట్లకు రూ.86,620, 18 క్యారెట్లకు రూ.64,970,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.79,400, 24 క్యారెట్లకు రూ.86,620, 18 క్యారెట్లకు రూ.64,970,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.79,400, 24 క్యారెట్లకు రూ.86,620, 18 క్యారెట్లకు రూ.64,970,
ఇక వెండి ధర చూస్తే గ్రాముకు రూ.1 తగ్గి 10 గ్రాములకి రూ.10,500, కేజీ ధర రూ.1,05,000.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications