ఒక్క రోజులోనే రాకెట్ల బంగారం, వెండి ధరలు.. గ్యాపిచ్చినట్టే ఇచ్చి షాకిచ్చిన రేట్లు..
మీరు బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా... కొనే ముందు నేటి ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే నేడు సుమారు వెయ్యి దాకా పెరిగింది. ఒక విధంగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకాయి. వెండి కూడా లక్షకు దాటి మించి పోయింది. బంగారం ధరలు మన దేశంలో అన్ని చోట్ల ఒకేలా ఉండవు.
ప్రతి నగరంలో బంగారం ధరలు వేరువేరుగా ఉంటాయి. దీనికి కారణం బంగారం ధర చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. దేశంలో బంగారం ధరలు డిమాండ్ ఇంకా సరఫరాపై మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న రాజకీయ అనిస్థితి కూడా ప్రభావితం చేస్తాయి. లండన్ OTC స్పాట్ మార్కెట్, COMEX గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్‌తో సహా గ్లోబల్ మార్కెట్‌లలో ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా బంగారం ధరలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) నిర్ణయిస్తుంది. ఇక్కడ బంగారం ధరను US డాలర్లలో వెల్లడిస్తుంది. మన దేశంలో భారతీయ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) బంగారం అంతర్జాతీయ ధరలకు దిగుమతి సుంకం ఇతర పన్నులను జోడించి రిటైలర్లకు బంగారాన్ని ఇచ్చే రేటును నిర్ణయిస్తుంది. గత కొద్ది రోజులుగా బంగారం ధర రోజురోజుకు పెరుగుతూ వస్తుండటం గమనార్హం.
1 గ్రాము ధరలు
22 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.75 పెరిగి రూ.7,525, 24 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.86 పెరిగి రూ.8,209, ఇక 18 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.57 పెరిగి రూ.6,157.
నేటి 10 గ్రాముల ధరలు
ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,250 నిన్న చూస్తే రూ.74,500 దింతో రూ.750 పెరిగింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.860 పెరిగి రూ.82,090 నిన్నటి ధర రూ.81,230.
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.61,570 నిన్నటి ధర రూ.61,000 దింతో ఇవాళ రూ.570 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ నగరాలలోని బంగారం ధరలు చూస్తే :
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74,490, 24 క్యారెట్ల ధర రూ.81,220, 18 క్యారెట్ల ధర రూ.60,990, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,250, 24 క్యారెట్ల ధర రూ.82,090, 18 క్యారెట్ల ధర రూ.61,570, అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,250, 24 క్యారెట్ల ధర రూ.82,090, 18 క్యారెట్ల ధర రూ.61,570, గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,250, 24 క్యారెట్ల ధర రూ.82,090, 18 క్యారెట్ల ధర రూ.61,570, నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,250, 24 క్యారెట్ల ధర రూ.82,090, 18 క్యారెట్ల ధర రూ.61,570, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,250, 24 క్యారెట్ల ధర రూ.82,090, 18 క్యారెట్ల ధర రూ.61,570, తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,250, 24 క్యారెట్ల ధర రూ.82,090, 18 క్యారెట్ల ధర రూ.61,570, కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,250, 24 క్యారెట్ల ధర రూ.82,090, 18 క్యారెట్ల ధర రూ.61,570, అనంతపురంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,250, 24 క్యారెట్ల ధర రూ.82,090, 18 క్యారెట్ల ధర రూ.61,570
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications