బంగారం, వెండి ధరలు కలిసొస్తున్నాయి. గత కొంతకాలంగా ఆల్ టైమ్ రికార్డ్ ధరలు సృష్టిస్తున్న రేట్లు నేడు దిగొచ్చాయి. దింతో పసిడి కొనుగోలుదారుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. ఇవాళ ఒక్కరోజే 10 గ్రాముల తులం ధర రూ. 250 నుండి రూ.350 తగ్గింది. ఈ ధరల తగ్గింపు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో కస్టమర్లకు ఊరట కలిగిస్తున్నాయి.
అయితే పసిడి ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం వివిధ దేశాల పైన భారీగా దిగుమతి సుంకాలు పెంచుతున్నారు. దింతో అమెరికా నుంచి ఆసియా వరకు స్టాక్ మార్కెట్లన్నీ కూడా పతనం అవుతున్నాయి. అలాగే భారత స్టాక్ మార్కెట్ కూడా భారీగా పడిపోయింది. ఓవైపు బంగారం ధరలు పెరుగుతూ ఉంటే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఒక్క నెలలో చూస్తే మార్చ్ 2న రూ.79,400 ఉన్న 22 క్యారెట్ల ధర ప్రస్తుతం రూ.80,200 ఉంది. అలాగే 24 క్యారెట్ల ధర రూ.86,620 నుండి రూ.87,490కి చేరింది.

ప్రస్తుతం గ్రాము బంగారం ధర
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,020, 24 క్యారెట్ల ధర రూ. 8,749, 18 క్యారెట్ల ధర రూ. 6,562.10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 80,200, నిన్నటి ధర రూ.80,500 అంటే రూ.300 తగ్గింది. 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 87,490, నిన్నటి ధర చూస్తే రూ.87,820 దింతో రూ.330 దిగొచ్చింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.65,620, నిన్నటి ధర రూ.65,870 సుమారు రూ.250 పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు: విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620, అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620, గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620, నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620, కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620, తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620, కడపలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620, అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.80,200, 24 క్యారెట్లకు రూ.87,490, 18 క్యారెట్లకు రూ.65,620, ఇవాళ వెండి ధర చూస్తే 10 గ్రాములకి రూ.1000 తగ్గికి కేజీ ధర రూ.1,07,000.
ఇక 0031 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,887.61 వద్ద స్వల్పంగా తగ్గగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి $2,891.70 వద్ద నిలిచింది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.4 శాతం తగ్గి $31.98కి, ప్లాటినం 0.4 శాతం తగ్గి $954.15కి, పల్లాడియం 1.1 శాతం తగ్గి $932.57కి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications