నిన్నటి మొన్నటి వరకు పరుగులు పెట్టిన బంగారం ధరలకు నేడు బ్రేకు పడ్డాయి. ఈ వారం మొత్తం పెరుగుతూ వచ్చిన ధరలు ఇవాళ కాస్త దిగొచ్చాయి. అయితే వీకెండ్లో గోల్డ్ షాపింగ్ చేసే వారికీ ధరల విషయంలో కాస్త రిలీఫ్ దొరికింది అని చెప్పవచ్చు. అంతేకాదు పసిడితో పాటు వెండి రేటు కూడా భారీగానే పెరిగింది. నిన్న ఒక్కరోజు వెండి ధర సుమారు వెయ్యిదాకా ఎగిసింది. అయితే వెండి ధర ఇప్పటికి లక్షకు చేరువలోనే ఉంది.
బంగారం వెండి ధరలు ఈ ఏడాది మొదటి నుండి పెరుగుదల ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. కానీ మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చినప్పటికీ ఒక విధంగా సామాన్యుడు కొనేందుకు ఆలోచించేలా ధరలు పెరిగాయి. బంగారం, వెండి ధరలు రానున్న రోజుల్లో మరింతగా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరో రెండు రోజుల్లో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దింతో పసిడి ధరల మరింతగా పరుగులు పెడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ బంగారం, వెండి ధరలు నిర్ణయించే అంశాలు చాలానే ఉన్నాయి. ఇవి పసిడి వెండి ధరల పెరుగుదల తగ్గుదలని ప్రభవితం చేస్తాయి.

1 గ్రాము గోల్డ్ ధర
22క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15 తగ్గి రూ.7,435, 24క్యారెట్ల 1గ్రాము ధర రూ.16 తగ్గి రూ.8,111, 18క్యారెట్ల 1 గ్రాము ధర రూ.13తగ్గి రూ.6,083.
10 గ్రాముల పసిడి ధరలు ఎంత తగ్గాయంటే :
ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74,350 నిన్నటి ధర రూ.74,500 దింతో రూ.150 తగ్గింది.
10గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.81,110 నిన్నటి ధర రూ.81,270 దింతో రూ.160 పడిపోయింది.
10గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.60,830 నిన్నటి ధర రూ.60,960 దింతో రూ.130 దిగొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలలో నేటి ధరలు చూస్తే విజయవాడలో 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74350, 24క్యారెట్ల ధర రూ.81110, 18 క్యారెట్ల ధర రూ.60830, విశాఖపట్నంలో 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74350, 24క్యారెట్ల ధర రూ.81110, 18 క్యారెట్ల ధర రూ.60830, అమరావతిలో 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74350, 24క్యారెట్ల ధర రూ.81110, 18 క్యారెట్ల ధర రూ.60830, గుంటూరులో 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74350, 24క్యారెట్ల ధర రూ.81110, 18 క్యారెట్ల ధర రూ.60830, నెల్లూరులో 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74350, 24క్యారెట్ల ధర రూ.81110, 18 క్యారెట్ల ధర రూ.60830, కాకినాడలో 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74350, 24క్యారెట్ల ధర రూ.81110, 18 క్యారెట్ల ధర రూ.60830, తిరుపతిలో 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74350, 24క్యారెట్ల ధర రూ.81110, 18 క్యారెట్ల ధర రూ.60830, కడపలో 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74350, 24క్యారెట్ల ధర రూ.81110, 18 క్యారెట్ల ధర రూ.60830, అనంతపురంలో 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74350, 24క్యారెట్ల ధర రూ.81110, 18 క్యారెట్ల ధర రూ.60830.
మరోవైపు వెండి ధరలు చూస్తే 1 గ్రాము వెండి ధర రూ.96.50 కాగా, కేజీ ధర రూ.96,500. నేడు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. స్పాట్ గోల్డ్ 03:10 pm ET (2010 GMT) సమయానికి ఔన్స్‌కు 0.4 శాతం తగ్గి $2,701.03కి చేరుకుంది, అయితే US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $2,748.70 వద్ద స్థిరపడింది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 2 శాతం పడిపోయి $30.17కి, పల్లాడియం 1 శాతం పెరిగి $949.99కి చేరుకోగా, ప్లాటినం 0.9 శాతం పెరిగి $940.28కి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications