gold price update: నేడు మార్చి 5న బంగారం ధర మళ్ళీ పెరిగింది. దింతో ఇవాళ బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,980, 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,650గా ట్రేడవుతోంది. ఇక ఒక కిలో వెండి ధర రూ.1,07,000 వద్ద స్థిరంగా ఉంది. గడిచిన 10 పదిరోజుల్లో చూస్తే పసిడి ధర తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఊపందుకుంది. దింతో కొనేందుకు ప్లాన్ చేసుకున్న సామాన్యులకు భారీ షాక్ తగిలింది. అయితే ఈ ఏడాది మెదటి నుండే బంగారం, వెండి ధరలు రాకెట్ల పెరుగుతూ వస్తున్నాయి. ఒక విధంగా ఎన్నడులేని విధంగా రేట్లు ఎగబాకాయి.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దింతో పసిడి ధరలు తగ్గుతాయనుకున్న సామాన్యుడి కల కలగానే మిగిలిపోతుంది. మన దేశంలో ఎ శుభకార్యమైన, పండగైన బంగారం కొనడం ఒక సంప్రదాయంగా వస్తుంది. ప్రతి సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ఇలాంటి సమయంలో బంగారం లేదా పసిడి ఆభరణాలు కొనడం ఖాయం. కానీ పెరుతున్న రేటు కొనుగోలుదారులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 80,650, నిన్నటి ధర రూ.80,100 అంటే రూ.550 పెరిగగా,
10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 87,980, నిన్నటి ధర చూస్తే రూ.87,380 దింతో రూ.600 ఎగిసింది.
10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ. 65,990, నిన్నటి ధర రూ.65,540 సుమారు రూ.450 పెరిగింది.
గ్రాము బంగారం ధర
1 గ్రాము 22 క్యారెట్లు రూ. 8,065
1 గ్రాము 24 క్యారెట్లు రూ. 8,798
1 గ్రాము 18 క్యారెట్లు రూ. 6,599
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
ఇక వెండి ధర చూస్తే 10 గ్రాములకి రూ.10,700, కేజీ ధర రూ.1,07,000.
అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు ఇంకా రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి అనేక కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధర మారుతూ ఉంటుంది. బంగారం పెట్టుబడిగా మాత్రమే కాదు, మన సంప్రదాయాలు ఇంకా పండుగలలో కూడా ఒక ముఖ్యమైన భాగం. ప్రత్యేకంగా చెప్పాలంటే వివాహాలు, తెలుగు పండుగల సమయంలో దీనికి కొనుగోళ్ల డిమాండ్ పెరుగుతుంది. 0028 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.1 శాతం తగ్గి $2,916.09కి చేరుకోగా, US గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.2 శాతం పెరిగి $2,926.10కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.2 శాతం తగ్గి $31.90కి, ప్లాటినం 0.2 శాతం తగ్గి $958.75కి, పల్లాడియం 0.3 శాతం తగ్గి $939.00కి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications