కొద్దిరోజులుగా బంగారం ధర పడిపోతూ వస్తుంది. అయితే దీనికి చాలా కారణలనే ఉన్నాయి. బంగారం ధర ప్రతిరోజు మారుతుంటుంది అనేది మీకు తెలిసే ఉంటుంది. అయితే మన దేశంలో పసిడి ధర రోజుకి రోజుకి ఆకాశాన్ని అంటుతోంది. రానున్న రోజుల్లో తులం ధర లక్షకు చేరుకున్న ఆశ్చర్యపోవలసిన పని లేదు. ప్రస్తుతం బంగారం, వెండి ధర కాస్త ఉరటనిస్తుంది. గత కొద్దిరోజులుగా పడిపోతూ పెరుగుతూ వస్తున్న పసిడి ధర నేడు మళ్ళీ దిగొచ్చింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.10 తగ్గి రూ. 70390గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 తగ్గి రూ. 76,790కు చేరింది.
ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ.58140గా ఉంది. అలాగే ఈ రోజు 1 గ్రామ గోల్డ్ రూ.7679గా ఉంది. బంగారం ధరలను ప్రతిరోజు ఉదయం సమీక్షిస్తారు. సమీక్షించిన తరువాత కొత్త ధరలను అప్ డేట్ చేస్తారు. బంగారం, వెండి ధరలు పెరగడానికి తగ్గడానికి ముఖ్య కారణం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, రాజకీయ పరిస్థితులు ఇలా చాల విషయాలపై ఆధారపడి ఉంటుంది. నేడు ఆంధ్రప్రదేశ్ లో పసిడి ధరల ప్రకారం విజయవాడాలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,039, 24 క్యారెట్ల ధర రూ.7,679, 18 క్యారెట్ల ధర రూ.5,809, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.7,745, 22 క్యారెట్ల ధర రూ.7,100, 18 క్యారెట్ల ధర రూ.5,809

అలాగే అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,100,, 24 క్యారెట్ల ధర రూ.7,745, 18 క్యారెట్ల ధర రూ.5,809
గుంటురులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,100, 24 క్యారెట్ల ధర రూ.7,745, 18 క్యారెట్ల ధర రూ.5,809
నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,100, 24 క్యారెట్ల ధర రూ.7,745, 18 క్యారెట్ల ధర రూ.5,809
కాకినాడ 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,100, 24 క్యారెట్ల ధర రూ.7,745 , 18 క్యారెట్ల ధర రూ.5,809
తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,100, 24 క్యారెట్ల ధర రూ.7,745, 18 క్యారెట్ల ధర రూ.5,809
కడప 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,100 , 24 క్యారెట్ల ధర రూ.7,745, 18 క్యారెట్ల ధర రూ.5,809
అనంతపూర్ 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,100, 24 క్యారెట్ల ధర రూ.7,745, 18 క్యారెట్ల ధర రూ.5,809
note: ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఈ రోజు ఉదయం 10 గంటలకు చెందినవి. అలాగే ఏ సమయంలోనైనా మారవచ్చు. ఈ ధరలు gst, మేకింగ్ చార్జీలు ఇతర అదనపు చార్జెస్ లేకుండా ఉంటాయి


Click it and Unblock the Notifications