ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైం హైలో పయనిస్తున్నాయి. నిన్న మొన్నటి ధర 70 నుండి 80 వేల మధ్య ధరలు కొత్త ఏడాది నుండి భగ్గుమంటున్నాయి. అంతేకాదు పసిడి ధరలు వెండి బాటలోనే లక్షకు చేరువలో పరిగెడుతున్నాయి. నేడు ఒక్కరోజే 10 గ్రాముల ధర సుమారు రూ.700 పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా వెయ్యి పెరిగింది. ప్రస్తుతం బంగారం ధరలు మరోసారి ఆల్ టైం రికార్డు స్థాయి దిశగా అడుగులు వేస్తున్నాయి. బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా డాలర్ విలువ భారీగా పెరగడం అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఒక డాలర్ విలువ 87.11 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, కెనడాపైన ప్రకటించిన ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇక మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.

నేడు 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకి రూ.95 పెరిగి రూ.7,905 కాగా, 24క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకి రూ.104 పెరిగి రూ.8,624కి చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకి రూ.6,468 ఇవాళ రూ.78 పెరిగింది.
18, 22, 24 క్యారెట్ల ధరలు :
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.950 పెరిగి రూ.79,050 నిన్నటి ధర చూస్తే రూ.78,100,
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,040 పెరిగి రూ.86,240 నిన్నటి ధర రూ.85,200.
18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 64,680 నిన్నటి ధర రూ.63,900 దింతో ఇవాళ రూ.780 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు
విజయవాడలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.79,050, 24 క్యారెట్ల ధర రూ.86,240, 18 క్యారెట్ల ధర రూ.64,680,
విశాఖపట్నంలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.79,050, 24 క్యారెట్ల ధర రూ.86,240, 18 క్యారెట్ల ధర రూ.64,680,
అమరావతిలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.79,050, 24 క్యారెట్ల ధర రూ.86,240, 18 క్యారెట్ల ధర రూ.64,680,
గుంటూరులో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.79,050, 24 క్యారెట్ల ధర రూ.86,240, 18 క్యారెట్ల ధర రూ.64,680,
నెల్లూరులో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.79,050, 24 క్యారెట్ల ధర రూ.86,240, 18 క్యారెట్ల ధర రూ.64,680,
కాకినాడలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.79,050, 24 క్యారెట్ల ధర రూ.86,240, 18 క్యారెట్ల ధర రూ.64,680,
తిరుపతిలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.79,050, 24 క్యారెట్ల ధర రూ.86,240, 18 క్యారెట్ల ధర రూ.64,680,
కడపలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.79,050, 24 క్యారెట్ల ధర రూ.86,240, 18 క్యారెట్ల ధర రూ.64,680,
అనంతపురంలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.79,050, 24 క్యారెట్ల ధర రూ.86,240, 18 క్యారెట్ల ధర రూ.64,680,
నేడు వెండి ధర 1 గ్రాముకి రూ.1 పెరిగి రూ.99.50 ఉండగా కేజీ ధర రూ.1,000 పెరిగి రూ.99,500కి చేరింది. దింతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెండి ధర కేజీకి రూ.1,07,000.
రికార్డు స్థాయిలో $2,848.94ని తాకిన తర్వాత 0044 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.2 శాతం పెరిగి $2,847.33 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ $2,876.10 వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.2 శాతం పెరిగి $32.15కి చేరుకుంది, ప్లాటినం 0.3 శాతం పెరిగి $966.50కి చేరుకుంది అలాగే పల్లాడియం స్థిరంగా $990.75 వద్ద ఉంది.
చైనా వస్తువులపై అమెరికా విధించిన కొత్త సుంకాలకు ప్రతిస్పందనగా బీజింగ్ అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచిన తరువాత అమెరికా - చైనా మధ్య కొత్త వాణిజ్య యుద్ధం జరుగుతుందనే భయాలతో బుధవారం బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా వివిధ అంశాల ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతాయి, అంటే ప్రపంచ డిమాండ్, వడ్డీ రేట్లు, కరెన్సీ మార్పిడి రేట్లు, ప్రభుత్వ విధానాలు అలాగే ప్రపంచ సంఘటనలు.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications