మన దేశంలో బంగారం ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన పెట్టుబడి, సాంస్కృతిక వారసత్వంగా ఉంది. పెళ్లిళ్లు, పండుగలు ఇతర ఏ శుభకార్యానికైనా బంగారం కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇదిలా ఉంటే పసిడి ధరలు రోజురోజుకీ రాకెట్లగా దూసుకెళ్తున్నాయి. అలాగే సరికొత్త రికార్డులతో ఆల్ టై రికార్డు దిశగా పరుగులు పెడుతోంది. దింతో బంగారం ధర రూ. 90వేలకు చేరువలో ట్రేడ్ అవుతున్నాయి.
అయితే అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా బంగారం ధరలను ప్రతిరోజు నిర్ణయిస్తారు. ప్రస్తుతం, అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు బంగారం ధరను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ అనుసరిస్తున్న పన్ను విధానం అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీసింది. దీని వల్ల వివిధ దేశాలు బంగారంపై పెట్టుబడులను పెంచుకున్నాయి. బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు.

1 గ్రాము ధర
22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.35 పెరిగి రూ.8070,
24క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.39 పెరిగి రూ.8804,
18క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.6603 దింతో రూ.29 పెరిగింది.
10 గ్రాముల ధర
10గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,700, నిన్నటి ధర రూ.80,350 పోల్చితే రూ.350 పెరిగింది.
ఇక 24 క్యారెట్ల ధర రూ.88,040, నిన్నటి ధర రూ.87,650 దింతో ఇవాళ రూ.390 పెరిగింది.
18 క్యారెట్ల ధర విషయానికొస్తే రూ.66,030, నిన్నటి ధర రూ.65,740 అంటే రూ.290 ఎగిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలలోని నేటి ధరలు :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,700, 24 క్యారెట్ల ధర రూ.88,040, 18 క్యారెట్ల ధర రూ.66,030
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,700, 24 క్యారెట్ల ధర రూ.88,040, 18 క్యారెట్ల ధర రూ.66,030
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.80,700, 24 క్యారెట్ల ధర రూ.88,040, 18 క్యారెట్ల ధర రూ.66,030
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,700, 24 క్యారెట్ల ధర రూ.88,040, 18 క్యారెట్ల ధర రూ.66,030
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,700, 24 క్యారెట్ల ధర రూ.88,040, 18 క్యారెట్ల ధర రూ.66,030
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,700, 24 క్యారెట్ల ధర రూ.88,040, 18 క్యారెట్ల ధర రూ.66,030
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.80,700, 24 క్యారెట్ల ధర రూ.88,040, 18 క్యారెట్ల ధర రూ.66,030
కడపలో 22 క్యారెట్ల ధర రూ.80,700, 24 క్యారెట్ల ధర రూ.88,040, 18 క్యారెట్ల ధర రూ.66,030
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.80,700, 24 క్యారెట్ల ధర రూ.88,040, 18 క్యారెట్ల ధర రూ.66,030
వెండి విషయానికి వస్తే నేడు స్థిరంగా 1 గ్రాము ధర రూ.1,080, 10 గ్రాముల ధర రూ.10,800, కేజీ ధర రూ.1,08,000. 2:19 pm ET (19:19 GMT) నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.2 శాతం తగ్గి $2,928.49కి చేరుకుంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం తగ్గి $2,936.10 వద్ద స్థిరపడింది. ఇతర లోహాలలో స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.4 శాతం తగ్గి $32.74కి చేరుకుంది. ప్లాటినం 1.7 శాతం తగ్గి $970.45కి, పల్లాడియం 1.6 శాతం తగ్గి $971.47కి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి అలాగే GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు అని గమనించండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications