బంగారం, వెండి ధరలు సామాన్యులను హడలెత్తిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి నుండే ఆల్ టైంకి చేరగా.. రోజురోజుకి సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుంది. ఇదిలా ఉంటే పెళ్లిళ్ల సీజన్లోనైనా బంగారం, వెండి ధరలు ఉరట కలిగిస్తాయనుకుంటే ఒకింత కొండెక్కి కూర్చున్నాయి. అయితే ప్రపంచ మార్కెట్ కదలికలు, కరెన్సీ మార్పిడి రేట్లు, డిమాండ్ ఇంకా సప్లయ్ సహా వివిధ అంశాల ఆధారంగా బంగారం ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి.
మరోవైపు బంగారం, వెండి ధరల నిరంతర పెంపు పసిడి కొనుగోలుదారులనే కాకుండా అమ్మకందారులను నిరాశపరుస్తున్నాయి. జ్యువెలరీ షాపుల ప్రకారం పసిడి ప్రియులు 10 గ్రాములు కొనడానికి వచ్చి రేట్ల కారణంగా 5 గ్రాములు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా సామాన్యల ప్రజల బడ్జెట్ పై కూడా ధరల భారం చూపిస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ఒక విధంగా తులం ధర 90వేలకు చేరుకోవచ్చని కూడా చెబుతున్నారు.

1 గ్రాము ధర
22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.30 పెరిగి రూ.7,970,
24క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.33 పెరిగి రూ.8,695,
18క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.6,521 దింతో రూ.24 పెరిగింది.
10 గ్రాముల దగర
10గ్రాముల 22క్యారెట్ల ధర రూ.79,700 నిన్నటి ధర రూ.79,400 పోల్చితే రూ.300 పెరిగింది.
ఇక 24 క్యారెట్ల ధర రూ.86,950, నిన్నటి ధర రూ.86,620 దింతో ఇవాళ రూ.330 పెరిగింది.
18 క్యారెట్ల ధర విషయానికొస్తే రూ.65,210, నిన్నటి ధర రూ.64,970 అంటే రూ.240 ఎగిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలలోని నేటి ధరలు :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.79,700, 24 క్యారెట్ల ధర రూ.86,950, 18 క్యారెట్ల ధర రూ.65,210
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.79,700, 24 క్యారెట్ల ధర రూ.86,950, 18 క్యారెట్ల ధర రూ.65,210
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.79,700, 24 క్యారెట్ల ధర రూ.86,950, 18 క్యారెట్ల ధర రూ.65,210
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.79,700, 24 క్యారెట్ల ధర రూ.86,950, 18 క్యారెట్ల ధర రూ.65,210
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.79,700, 24 క్యారెట్ల ధర రూ.86,950, 18 క్యారెట్ల ధర రూ.65,210
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.79,700, 24 క్యారెట్ల ధర రూ.86,950, 18 క్యారెట్ల ధర రూ.65,210
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.79,700, 24 క్యారెట్ల ధర రూ.86,950, 18 క్యారెట్ల ధర రూ.65,210
కడపలో 22 క్యారెట్ల ధర రూ.79,700, 24 క్యారెట్ల ధర రూ.86,950, 18 క్యారెట్ల ధర రూ.65,210
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.79,700, 24 క్యారెట్ల ధర రూ.86,950, 18 క్యారెట్ల ధర రూ.65,210
వెండి విషయానికి వస్తే నేడు స్థిరంగా 1 గ్రాము ధర రూ.1,080, 10 గ్రాముల ధర రూ.10,800, కేజీ ధర రూ.1,08,000. 0030 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి $2,898.99 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి $2,912.60 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 1.3 శాతం తగ్గి $32.37కి చేరుకుంది. ప్లాటినం 0.5 శాతం పెరిగి $980.29కి, పల్లాడియం 1.4 శాతం పెరిగి $976.35కి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి అలాగే GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు అని గమనించండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications