అబ్బా.. చల్లబడ్డ బంగారం, వెండి.. తులం ధర రూ.1600 తగ్గింపు.. మహిళలకు పండగే..

మహిళలకు, పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బంగారం, వెండి ధరలు ఇవాళ కాస్త చల్లబడ్డాయి. దింతో కొనుగోలుదారుల్లో చిరునవ్వు కనిపిస్తుండగా, గత కొద్దిరాజులుగా బంగారం, వెండి ధరలు ఆల్ టైం రికార్డ్ నుండి తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు ఈ పెళ్ళిళ్ళ సీజన్లో కొనుగోళ్ల డిమాండ్'కి ధరల తగ్గింపు జోష్ ఇచ్చాయి. ఈ ధరల తగ్గింపు పసిడి ధరల పరుగులకు కూడా బ్రేకులు పడేలా చేసింది. బంగారం ధరల వరుస తగ్గింపుతో జ్యువెలరీ షాపులు కొనుగోళ్లు పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఇక పసిడితో పాటు వెండి ధరలు కూడా కాస్త తగ్గి స్థిరంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటికి వెండి ధర లక్షకి పైగా ఉండటం గమనార్హం.

gold price update Gold dips Rs160 trading at Rs 89 620 silver stable trading at 1kg Rs1 10 000 in vijayawada and vizag

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుండి భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర దేశాలపై పరస్పర సుంకాలను విధించబోతున్నారు. ఈ చర్య మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో గందరగోళాన్ని సృష్టించవచ్చు. అంతేకాదు బంగారంపై పెట్టుబడి పెరుగుతుంది ఇంకా ధరలు పెరగడం ప్రారంభిస్తాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి బంగారం ధరలు వేగంగా పెరిగాయి. సుంకాల విధానాల కారణంగా స్టాక్ మార్కెట్‌తో సహా ఇతర పెట్టుబడుల బలహీనమైన పనితీరు కారణంగా బంగారంలో పెట్టుబడి పెరిగింది. డిమాండ్ అండ్ సప్లయ్ మధ్య వ్యత్యాసం పెరిగినప్పుడు ధరలు పెరగడం ప్రారంభిస్తాయి. అయితే బంగారం విషయంలోనూ అదే జరిగింది. బంగారం ధరల పెరుగుదల, తగ్గుదలకి చాల కారణాలు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా డాలర్ రూపాయి మారకం విలువ, చమురు ధరలు, భౌగోళిక రాజకీయ సంఘటనలపై ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గితే దాని ప్రభావం భారత మార్కెట్‌పై కూడా కనిపిస్తుంది.

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు : 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,215, 24 క్యారెట్ల ధర రూ. 8,962, 18 క్యారెట్ల ధర రూ. 6,722. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 82,150, నిన్నటి ధర రూ.82,300 అంటే రూ.4150 తగ్గగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 89,620, నిన్నటి ధర చూస్తే రూ.89,780 దింతో రూ.160 తగ్గింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.67,220, నిన్నటి ధర రూ.67,340 అంటే రూ.120 పడిపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:

విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.82,150, 24 క్యారెట్లకు రూ.89,620, 18 క్యారెట్లకు రూ.67,220,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.82,150, 24 క్యారెట్లకు రూ.89,620, 18 క్యారెట్లకు రూ.67,220,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.82,150, 24 క్యారెట్లకు రూ.89,620, 18 క్యారెట్లకు రూ.67,220,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.82,150, 24 క్యారెట్లకు రూ.89,620, 18 క్యారెట్లకు రూ.67,220,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.82,150, 24 క్యారెట్లకు రూ.89,620, 18 క్యారెట్లకు రూ.67,220,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.82,150, 24 క్యారెట్లకు రూ.89,620, 18 క్యారెట్లకు రూ.67,220,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.82,150, 24 క్యారెట్లకు రూ.89,620, 18 క్యారెట్లకు రూ.67,220,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.82,150, 24 క్యారెట్లకు రూ.89,620, 18 క్యారెట్లకు రూ.67,220,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.82,150, 24 క్యారెట్లకు రూ.89,620, 18 క్యారెట్లకు రూ.67,220,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.82,150, 24 క్యారెట్లకు రూ.89,620, 18 క్యారెట్లకు రూ.67,220,

ఇవాళ భారతదేశంలో వెండి ధరలో ఎటువంటి తగ్గుదల లేదా పెరుగుదల లేదు. అంటే గ్రాము వెండికి రూ.101. పది గ్రాములకు రూ.1,010. అదేవిధంగా 100 గ్రాముల వెండి ధర రూ.10,100, కిలో వెండి ధర రూ.1,01,000. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కేజీ వెండి ధర రూ.1,10,000.

24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది అలాగే 22 క్యారెట్ల బంగారం దాదాపు 91% స్వచ్ఛమైనది. అయితే రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను 9% 22 క్యారెట్ల బంగారంతో కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అలాగే మారుడివైనది దింతో తక్కువ మన్నికతో ఉంటుంది, అందుకే దానిని నగలు తయారు చేయడానికి ఉపయోగించలేము. అందువల్ల, చాలా మంది జ్యువెలరీ షాపులు, బంగారు దుకాణాలు 22 క్యారెట్లలో బంగారు ఆభరాలు అమ్ముతారు. 0005 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $3,025.12 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి $3,030.70 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $33.06కి చేరుకుంది, ప్లాటినం 0.7 శాతం పెరిగి $981.25కి చేరుకుంది ఇంకా పల్లాడియం 0.5 శాతం పెరిగి $962.54కి చేరుకుంది.

బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు: ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) నిర్ణయిస్తుంది. ఈ బంగారం ధరలను US డాలర్లలో ప్రచురిస్తుంది. అదే సమయంలో మన దేశంలో ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) అంతర్జాతీయ బంగారం ధరలకు దిగుమతి సుంకం ఇతర పన్నులను కలిపి రిటైలర్లకు బంగారం ఇచ్చే రేటును నిర్ణయిస్తుంది. హాల్‌మార్క్ అనేది బంగారం స్వచ్ఛతను సూచించే ఒక స్టాండర్డ్ గుర్తు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరించిన బంగారం నాణ్యతను హాల్‌మార్క్ గోల్డ్ అంటారు. అలాగే ప్రతి హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలపై BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) గుర్తు ఉండాలి. 24 క్యారెట్ పై '999' అని, 22 క్యారెట్ పై '916' అని, 18 క్యారెట్ పై '750' అని ఉంటుంది.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+