todays gold prices: నేడు ఫిబ్రవరి 28న బంగారం, వెండి ధరలు ముచ్చటగా మూడో రోజు కూడా పసిడి ప్రియులకు ఆనందాన్ని ఇచ్చింది. ఇవాళ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము ధర పై రూ.50 తగ్గుదల నమోదైవగా, 24 క్యారెట్ల ధర రూ.54 తగ్గింది. ఇక 18 క్యారెట్ల ధర కూడా రూ.41 దిగోచ్చింది. అలాగే, ఈరోజు వెండి ధర కూడా పడిపోయింది. దింతో గత కొద్దిరోజులుగా బంగారం లేదా వెండి కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇప్పుడు మంచి అవకాశం లభించింది అని చెప్పవచ్చు.
మరోపక్క ఈ పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి కొనుగోళ్లు ధరల తగ్గింపుతో ఉపందుకోనున్నాయి. ఈ ఏడాది మొదటి నుండి పసిడి రేట్లు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డ్ సృష్టించి ఆల్ టైం హైకి చేరాయి. అంతేకాదు గత ఏడాది చివరి నుండి పోలిస్తే రేట్లు సుమారు 5 నుండి 7 వేలకు దాకా పెరిగింది. కొనుగోలుదారులు కూడా పసిడి కొనుగోలుకి సంబంధించి బడ్జెట్ పై ఆధారపడుతున్నారు. జ్యువెలరీ షాపుల ప్రకారం పెరుగుతున్న రేట్ల వల్ల తక్కువ మొత్తంలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయని, ఆశించిన విధంగా అమ్మకాలు లేవని చెబుతున్నారు. అయితే పసిడి ధరలు పెరగడానికి తగ్గడానికి చాల కారణాలు ఉంటాయి. వీటికి తోడు మేకింగ్ చార్జీలు, gst సహా ఇత్తర చార్జీలు అదనంగా ఉంటాయి. మన దేశంలో బంగారం ధరలు అధికంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

ఈరోజు 10 గ్రాముకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,100 నిన్నటి ధర రూ.80,500 అంటే రూ.400 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,380 నిన్నటి ధర రూ.87,820 దింతో రూ.440 పడిపోయింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.65,540 నిన్న రూ.65,870 దింతో రూ.330 దిగొచ్చింది.
1 గ్రాము 22 క్యారెట్ల ధర చూస్తే రూ.7,960, 24 క్యారెట్ల ధర రూ.8,684, 18 క్యారెట్ల ధర రూ.6,513
10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.500 తగ్గి రూ.79,600, 24 క్యారెట్ల ధర రూ.540 తగ్గి రూ.86840, 18 క్యారెట్ల ధర రూ.410 తగ్గి రూ.65,130
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.79,600, 24 క్యారెట్లకు రూ.86,840, 18 క్యారెట్లకు రూ.65,130, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.79,600, 24 క్యారెట్లకు రూ.86,840, 18 క్యారెట్లకు రూ.65,130, అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.79,600, 24 క్యారెట్లకు రూ.86,840, 18 క్యారెట్లకు రూ.65,130, గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.79,600, 24 క్యారెట్లకు రూ.86,840, 18 క్యారెట్లకు రూ.65,130, నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.79,600, 24 క్యారెట్లకు రూ.86,840, 18 క్యారెట్లకు రూ.65,130, కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.79,600, 24 క్యారెట్లకు రూ.86,840, 18 క్యారెట్లకు రూ.65,130, తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.79,600, 24 క్యారెట్లకు రూ.86,840, 18 క్యారెట్లకు రూ.65,130
కడపలో 22 క్యారెట్ల ధర రూ.79,600, 24 క్యారెట్లకు రూ.86,840, 18 క్యారెట్లకు రూ.65,130, అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.79,600, 24 క్యారెట్లకు రూ.86,840, 18 క్యారెట్లకు రూ.65,130, ఇక వెండి ధర చూస్తే గ్రాముకు రూ.1 తగ్గి 10 గ్రాములకి రూ.10,500, కేజీ ధర రూ.1,05,000.
0030 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $2,879.09 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు $31.25 వద్ద స్థిరంగా ఉంది, ప్లాటినం 0.1 శాతం తగ్గి $947.55 వద్ద, పల్లాడియం 0.4 శాతం తగ్గి $915.63 వద్ద ఉంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications