బంగారం ధరలు ఢమాల్.. ట్రంప్ ప్రకటనతో పసిడి నేల చూపులు, జూన్ 24, మంగళవారం ధరలు ఇవే..

Gold Rates Today, June 24: బంగారం ప్రియులకు ఇక నుంచి శుభవార్తలే వినిపించబోతున్నాయి. ఈ మధ్య ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఈ మధ్య వారం రోజుల నుంచి ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. నేడు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బంగారం ధరలు నేల చూపులు చూశాయి. కాగా పెట్టుబడిదారులు ఇజ్రాయెల్-ఇరాన్ వార్ వదిలేసి యూస్ డాలర్ మీద ఇప్పుడు దృష్టి సారించారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న కాలంలో ఈ ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ వివాదం సమసిపోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం మీద దృష్టిని సారించడం లేదు. ఇప్పుడు అందరూ అమెరికా ఏం చేస్తుందనే దానిపైనే దృష్టి పెట్టారు. దీంతో పెట్టుబడిదారులంతా బంగారం సురక్షితం కాదనే నిర్ణయానికి వచ్చేసి యుఎస్ డాలర్ మీద ఫోకస్ పెట్టారు. ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులు చేసిన తర్వాత కూడా బంగారం ధరలో మార్పు లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Gold price drop US-China trade deal safe-haven demand gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - - 2025 1 10 10 2025

జూన్ 23 ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ తర్వాత బంగారంతో పాటు ముడిచమురు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హార్ముజ్ జలసంధి మూసివేస్తారనే ఊహగానాలకు ఈ కాల్పుల విరమణ ఒప్పందం తెరదించడంతో ముడిచమురు ధరలు అర్థరాత్రి నుంచి తగ్గుముఖం పట్టాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి పసిడి సామాన్యులకు చుక్కలు చూపించింది. అయితే ఇప్పుడు విరమణతో మళ్లీ అది సామాన్యులకు ఊరట నిస్తూ తగ్గుముఖం పట్టింది.

ప్రస్తుతం స్వచ్ఛమైన పెట్టుబడి-గ్రేడ్ బంగారం అయిన 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ.9,987 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 9,155 వద్ద ట్రేడ్ అవుతుండగా 18 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 7,491 వద్ద ట్రేడ్ అవుతోంది.

జూన్ 24వ తేదీ మంగళవారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర​ 820 రూపాయలు తగ్గి రూ.99,870 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గి రూ.91,550 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం రూ. 610 తగ్గి ధర రూ.74,910 వద్ద ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డాలర్ బలహీనపడటం, ప్రపంచ వ్యాప్తంగా కొలిక్కి వస్తున్న రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా దేశాల్లో తగ్గిన ఉద్రిక్తతలు వంటి వాటితో బంగారం ధరలు ఈ సారి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరొక ముఖ్య కారణం పెట్టుబడిదారులు యూఎస్ డాలర్ మీద పెట్టుబడులకు ఆసక్తి చూపడమేనని చెప్పుకొవచ్చు.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,870 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,910 గా నమోదైంది.

విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,870 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,910 గా నమోదైంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,870 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,400 గా నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,870 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,910 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,020 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,700 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 75,030 నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,920 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,350 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 75,560 నమోదైంది.

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,870 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,910 గా నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,870 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 91,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,950 గా నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,870 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,910 గా నమోదైంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+