Gold Rates Today, June 16: బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుదల, తగ్గుదలతో ఉన్న పసిడి ధరలు నేడు ఎలాంటి మార్పుకు నోచుకోలేదు. స్వచ్ఛమైన పెట్టుబడి-గ్రేడ్ బంగారం అయిన 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ. 10,168 వద్ద స్థిరంగా అలాగే ఉంది. ఇక 22 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 9,320 వద్ద ట్రేడ్ అవుతుండగా 18 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 7,626 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇరాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత MCXలో బంగారం ధరలు గతంలో ఏకంగా లక్ష రూపాయల మార్కును దాటాయి. కాగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ వివాదం బంగారం పెరుగుదలకు ప్రధాన కారణం అవుతోంది.పెరుగుతున్న అస్థిరతల మధ్య ప్రపంచ పెట్టుబడిదారులు బంగారం వైపు పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇజ్రాయెల్.. ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.

జూన్ 16వ తేదీ సోమవారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,680 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,200 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,260 వద్ద ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటం, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా దేశాలు రాజుకున్న మంటలు వంటి వాటితో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,680 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.93,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,260 గా నమోదైంది.
విజయవాడ విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,510 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,050 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 76,140 నమోదైంది.
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.101,680 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,200 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,700 నమోదైంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,680 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,200 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,050 నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,830 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,350 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,380 నమోదైంది.
మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,560 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,100 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,090 నమోదైంది.
బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,400 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,950 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,180 నమోదైంది.
కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,510 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,050 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,140 నమోదైంది.
విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,510 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 93,050 పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 76,140 నమోదైంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు



Click it and Unblock the Notifications