నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం ధర లక్షకి చేరువలో 97 వేలకి పైగా ట్రేడవుతుండగా, కేజీ వెండి ధర మాత్రం లక్షకి పైనే కొనసాగుతూ రూ.1, 10,000 పైనే స్థిరపడింది. అయితే మే నెల చివరి రోజుల్లో అంటే గత వారంలో మొదట్లో హెచ్చుతగ్గులు చూసిన బంగారం ధర నేటికీ ఎలాంటి మార్పు లేకుండా ఉండటం గమనార్హం. భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు చాల ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు అలాగే విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కారకాలన్నీ కలిసి దేశవ్యాప్తంగా ప్రతిరోజు బంగారం ధరలను నిర్ణయిస్తాయి.

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,920, 24 క్యారెట్ల ధర రూ.9,731, 18 క్యారెట్ల ధర రూ.7,299. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.89,200, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.97,310, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.72,990.
దేశంలోని మెట్రో నగరాల్లో చూస్తే : ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,460, 18 క్యారెట్లకు రూ.73,110. ముంబై 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990. కోల్కత్త 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990. చెన్నై 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.73,450.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే :
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే : విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.88,940, 24 క్యారెట్లకు రూ.97,030, 18 క్యారెట్లకు రూ.72,770. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.88,940, 24 క్యారెట్లకు రూ.97,030, 18 క్యారెట్లకు రూ.72,770. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.88,940, 24 క్యారెట్లకు రూ.97,030, 18 క్యారెట్లకు రూ.72,770. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.88,940, 24 క్యారెట్లకు రూ.97,030, 18 క్యారెట్లకు రూ.72,770. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.88,940, 24 క్యారెట్లకు రూ.97,030, 18 క్యారెట్లకు రూ.72,770. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.88,940, 24 క్యారెట్లకు రూ.97,030, 18 క్యారెట్లకు రూ.72,770. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.88,940, 24 క్యారెట్లకు రూ.97,030, 18 క్యారెట్లకు రూ.72,770. కడపలో 22 క్యారెట్ల ధర రూ.88,940, 24 క్యారెట్లకు రూ.97,030, 18 క్యారెట్లకు రూ.72,770. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.88,940, 24 క్యారెట్లకు రూ.97,030, 18 క్యారెట్లకు రూ.72,770.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.99.90గా ఉండగా, 10 గ్రాములకి రూ.999, కేజీకి నేడు రూ.99,900 అంటే ఇవాళ వెండి ధర స్థిరంగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.99,900, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,10,900.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications