తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు, జూన్ 21 శనివారం పసిడి ధరలు ఇవే..

గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. గత వారం రోజులగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈ రోజు స్పల్పంగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఇరాన్, ఇజ్రాయెల్ వార్, అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు రేపుతున్న వాణిజ్య సంబంధాలు, రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

ఈ రోజు బంగారం ధరలను పరిశీలిస్తే.. రూ.27 పెరిగింది. నేడు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.10,075 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.25 పెరిగి రూ.9,235కి వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న బంగారం ధరలను చూస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.10,048గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.9,210 వద్ద గా నమోదైంది.

gold price today gold rate in India 24K gold rate 22K gold price 18K gold price gold price June 21 gold price rise gold market update gold rate city wise gold price after fall gold investment India gold price news 24 22 18 21

గత నెలలో చుక్కలు చూపించిన బంగారం ధరలు కాస్త తగ్గు ముఖం పట్టినట్లే పట్టి మళ్లీ ఆకాశానకి ఎగబాకుతున్నాయి. రానున్న కాలంలో ఈ ధరలు మరింతగా పెరిగ అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ విశ్లేషకులు బంగారం ధరలు స్వల్పకాలంలో 3,600 - 3,800 డాలర్ల జోన్‌కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను మనం ఓ సారి పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.1,00,750 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.75,560 గా నమోదైంది.

విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.1,00,750 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.75,560 గా నమోదైంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,750 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,000 గా నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,750 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 92,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,560 గా నమోదైంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,250 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 75,690 నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు

అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,00,800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,400 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 75,600 నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,750 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 92,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,560 గా నమోదైంది.

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,750 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 92,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,560 గా నమోదైంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+