బంగారం ధరలు మళ్లీ తగ్గాయి..ఎంత తగ్గాయో తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు ..జూన్ 23, సోమవారం బంగారం ధరలు ఇవే..

Gold Rates Today, June 23: పసిడి ప్రియులకు శుభవార్త.. సామాన్యులకు ఊరటనిస్తూ బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. పెట్టుబడిదారులు ఇజ్రాయెల్-ఇరాన్ వార్ వదిలేసి యూస్ డాలర్ మీద దృష్టి సారించడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న కాలంలో ఈ ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత MCXలో బంగారం ధరలు గతంలో ఏకంగా లక్ష రూపాయల మార్కును దాటాయి. కాగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ వివాదం బంగారం పెరుగుదలకు ప్రధాన కారణం అవుతోంది. అయితే ఈ సారి ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులు బంగారం పెరుగుదలపై అంతగా ప్రభావం చూపలేదు.

ఇక పశ్చిమాసిలో ఉద్రిక్తతలు కూడా బంగారం ధరల పెరుగుదలపై ప్రభావం చూపడం లేదు. ఇరాన్ పై అమెరికా దాడులు తర్వాత పెట్టుబడిదారులు ఇప్పుడు యూఎస్ డాలర్ మీద తమ దృష్టిని పెట్టారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పెట్టుబటి దారులు తమ పెట్టుబడుల భద్రత కోసం బంగారాన్ని వదిలేసి యూఎస్ డాలర్ వైపు మొగ్గు చూపారు.

Gold price drop US-China trade deal safe-haven demand gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - - 2025 1 10 10 2025

ప్రస్తుతం స్వచ్ఛమైన పెట్టుబడి-గ్రేడ్ బంగారం అయిన 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ.10,069 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 9,230 వద్ద ట్రేడ్ అవుతుండగా 18 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 7,562 వద్ద ట్రేడ్ అవుతోంది.

జూన్ 23వ తేదీ గురువారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర​ ఆరు వందల రూపాయలు తగ్గి రూ.1,00,069 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ. 92,300 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం రూ. 400 తగ్గి ధర రూ.75,552 వద్ద ట్రేడ్ అవుతోంది.

భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటం, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా దేశాలు రాజుకున్న మంటలు వంటి వాటితో బంగారం ధరలు ఈ సారి అంతగా ప్రభావితం కాకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం పెట్టుబడిదారులు యూఎస్ డాలర్ మీద పెట్టుబడులకు ఆసక్తి చూపడమేనని చెప్పుకొవచ్చు.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,069 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 92,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,520 గా నమోదైంది.

విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,069 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 92,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,520 గా నమోదైంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,069 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 92,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,600 గా నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,069 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 92,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,520 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,840 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,450 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 75,640 నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,00,740 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,350 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 75,560 నమోదైంది.

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,069 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 92,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,520 గా నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,069 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 92,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,520 గా నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,069 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 92,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,520 గా నమోదైంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+