బంగారం, వెండి ధరలు కొండెక్కాయి. నిన్న, మొన్నటివరకు స్వల్పంగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న ధరలు నేడు మాత్రం ఒక్కసారిగా పసిడి ప్రియులకు షాకిచ్చాయి. ఇక బంగారం కొందామనుకున్న కస్టమర్లు నేటి పెంపుతో కంగుతిన్నారు. ఇందుకు ముఖ్య కారణం వందలలో పెరుగుతూ వస్తున్న రేట్లు ఇవాళ వేలల్లో చేరింది. మరోవైపు శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. కానీ ధరలు ఈ స్థాయిలో పెరగడం చూసి సామాన్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతేకాక కొనుగోళ్లు కూడా గ్రాములల్లోనే చేస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో బంగారం ఇంకా కొనగలమా అనే సందేహాలు కూడా వీరిలో మొదలవుతున్నాయి.

అయితే బంగారం ధర పెరగడానికి చాల కారణాలు ఉంటాయి. వీటిలో ప్రపంచ రాజకీయ ఉద్రిక్తలు, ట్రేడ్ సంబంధాలు, అమెరికా చైనా వాణిజ్య ఒప్పందాలు ఇంకా అమెరికా ప్రపంచ దేశాలపై విధించిన పరస్పర సుంకాల పరిణామాలు, డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ, రష్యా యుక్రెయిన్ యుద్ధ తీవ్రతలు సహా మరిన్ని అంశాలు కూడా బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు దోహదపడతాయి.
ముఖ్యంగా రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అమెరికా రేటింగును తగ్గించడం వల్ల కూడా బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమైంది. దీంతో నిన్న స్టాక్ మార్కెట్లలో కూడా భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డు నుంచి స్వల్పంగా తగ్గినప్పటికీ మళ్లీ పెరగడం పసిడి ప్రియులకి చేదు వార్త అని చెప్పవచ్చు. మరోవైపు రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని జ్యువెలరీ షాపులు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.8,930, 24 క్యారెట్ల ధర రూ.240 ఎగిసి రూ.9,742, 18 క్యారెట్ల ధర రూ.180 పెంపుతో రూ.7,307. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.89,300, నిన్నటి ధర రూ.87,100 అంటే రూ.2,200 పెరిగింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.97,420, నిన్నటి ధర చూస్తే రూ.95,020 దింతో రూ.2400 పెరగ్గా, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,070, నిన్నటి ధర రూ.71,270 అంటే రూ.1,800 పెంపును నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే :
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్లకు రూ.97,420, 18 క్యారెట్లకు రూ.73,070.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.100గా ఉండగా, 10 గ్రాములకి రూ.1000, కేజీకి నేడు రూ.1,00,000 అంటే ఇవాళ వెండి ధర రూ.3000 పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,00,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.
0035 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.4 శాతం పెరిగి $3,300.72 డాలర్ల వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.6 శాతం పెరిగి $3,304.00 డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.2 శాతం పెరిగి $33.15 డాలర్లకి చేరుకుంది, ప్లాటినం $1,054.15 వద్ద స్థిరంగా ఉండగా, పల్లాడియం 0.1 శాతం పెరిగి $1,014.54 డాలర్లకి చేరుకుంది.
వచ్చే వారం బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా : రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గవచ్చని కమోడిటీ సెక్టార్ నిపుణులు అంటున్నారు. కొంతమంది నిపుణులు మాత్రం బంగారం త్వరలో మళ్లీ పెరగవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో కొంతమంది ప్రస్తుతానికి బంగారం పై పెట్టుబడి పెట్టడం మానుకుని కొన్ని రోజులు వేచి ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు మార్కెట్ కదలికలను పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి అంటూ సలహా ఇస్తున్నారు.
వచ్చే వారం బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా : రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గవచ్చని కమోడిటీ సెక్టార్ నిపుణులు అంటున్నారు. కొంతమంది నిపుణులు మాత్రం బంగారం త్వరలో మళ్లీ పెరగవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో కొంతమంది ప్రస్తుతానికి బంగారం పై పెట్టుబడి పెట్టడం మానుకుని కొన్ని రోజులు వేచి ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు మార్కెట్ కదలికలను పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి అంటూ సలహా ఇస్తున్నారు.
IBJA జారీ చేసే రేట్లు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయి. మీరు బంగారం లేదా వెండిని కొనుగోలు చేసినా లేదా తయారు చేసిన ఆభరణాలు కొన్న జీఎస్టీ ఇంకా తయారీ ఛార్జీలను విడిగా చెల్లించాల్సి ఉంటుంది, దీని వల్ల ఆభరణాల ధరలు మరింత పెరగవచ్చు. మీరు బంగారం స్వచ్ఛతను గుర్తించాడానికి గోల్డ్ హాల్‌మార్క్, BIS స్టాండర్డ్ మార్క్, యాసిడ్ టెస్ట్, కలర్ టెస్ట్ చేయవచ్చు. ఇంకా మీరు ఇంట్లో ఉండే మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి ధరలను కూడా తెలుసుకోవచ్చు.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications