నేడు బంగారం ధర మరోసారి భగ్గుమంది. నిన్న శాంతించాయనుకున్న రేట్లు కాస్త నేడు ఒక్కసారిగా పెరిగాయి. దింతో 10 గ్రాముల పసిడి ధర రూ.110 నుండి రూ.120 దాకా పెరిగింది. మరోవైపు వెండి మాత్రం స్థిరంగా కేజీకి రూ.97000 వద్ద ఉంది. ఈ వారం మొత్తంలో చూస్తే బంగారం ధర రూ.370కి పైగా తగ్గగా, రూ.230కి పైగా పెరిగింది. అయితే పసిడి కొనుగోలుదారులకు మాత్రం పెద్దగా ఉరట లభించలేదు. కానీ ధరల రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందని నిపుణులు అంచనా వేయగా, ముఖ్యంగా భారత్ పాక్ కాల్పుల విరమణ, అమెరికా ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు చర్చల దశలకి చేరడంతో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కానీ పరిస్థితులు అనుకూలంగా మారితే రానున్న రోజుల్లో అంటే దీపావళికి బంగారం తులం ధర 70 వేలకి పడిపోవచ్చునని, అదే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే భారీగా పెరిగి 1 లక్ష 25 వేలకి చేరుకోవచ్చని చెబుతున్నారు.

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.110 పెరిగి రూ.8,720, 24 క్యారెట్ల ధర రూ.120 పెరిగి రూ.9,513, 18 క్యారెట్ల ధర రూ.90 ఎగిసి రూ.7,135. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.87,200, నిన్నటి ధర రూ.86,100 అంటే రూ.1,100 పెరగ్గా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.95,130, నిన్నటి ధర చూస్తే రూ.93,930 దింతో రూ.1,200 పెరిగింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.71,350, నిన్నటి ధర రూ.70,450 అంటే రూ.900 పెరుగుదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే :
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350.
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350.
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350.
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే : విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.86,090, 24 క్యారెట్లకు రూ.93,920, 18 క్యారెట్లకు రూ.70,440. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.86,090, 24 క్యారెట్లకు రూ.93,920, 18 క్యారెట్లకు రూ.70,440. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350. కడపలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.97గా ఉండగా, 10 గ్రాములకి రూ.970, కేజీకి నేడు రూ.97,000 అంటే ఇవాళ వెండి ధర స్థిరంగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.97,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,08,000.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications