బంగారం, వెండి షాపింగ్ చేసే వారికి గుడ్ న్యూస్. నేడు ఒక్కసారిగా కుప్పకులైన ధరలు, దింతో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 3 వేలు దిగొచ్చి లక్ష కంటే దిగువకు చేరింది. మరోవైపు వెండి ధర ఎలాంటి పెంపు తగ్గుదల లేకుండా కేజీ ధర 1 లక్ష 1 వెయ్యి వద్ద స్థిరంగా ఉంది. అయితే నిన్న మంగళవారం చూస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు లక్ష దాటింది ఆల్ టైం సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే 3వేలు ఎగబాకింది.అంతేకాక అక్షయ తృతీయ అలాగే పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి వెండి కొనుగోళ్ల డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. దీనికి తోడు అమెరికాలో వడ్డీ రేట్లపై ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కూడా బంగారం ధరల పెంపుకు దోహదపడుతున్నాయి.

ఇక ఈ ఏడాది జనవరి నుండి ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు 25% పెరిగాయి. అలాగే భారతదేశంలో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయిలో ధరలు కూర్చున్నాయి. ఒక విధంగా చూస్తే 10 గ్రాముల బంగారం ధర మళ్ళీ లక్ష రూపాయలు దాటే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దేశీయంగా జ్యువెలరీ షాపుదారులు ఎప్పటిలాగే ఈ అక్షయ తృతీయకు భారతీయులు బంగారం కనుగోలు చేస్తూనే ఉంటారని భావిస్తున్నారు. అయితే అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన రానుంది. ఈ రోజున బంగారం లేదా విలువైన వస్తువుల కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా మే నెలాఖరు వరకు కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే డిసెంబర్ 2024 నుండి బంగారం ధర దాదాపు 29 శాతం పెరిగింది. అయితే పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటే రాబోయే 6 నెలల్లో బంగారం 10 గ్రాములకు రూ. 75 వేల వరకు చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు, కానీ అమెరికా - చైనా మధ్య సుంకాల వివాదం మరింత ముదిరితే ధరలు కూడా 10 గ్రాములకు రూ. 1,38,000 వరకు పెరగవచ్చు అని అంటున్నారు.
ప్రస్తుతం 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు చూస్తే : 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.275 తగ్గి రూ.9,015, 24 క్యారెట్ల ధర రూ.300 పడిపోయి రూ. 9,835, 18 క్యారెట్ల ధర రూ.225 దిగొచ్చి రూ.7,376. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.90,150, నిన్నటి ధర రూ.92,900 అంటే రూ.2,750 పెరిగింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.98,350, నిన్నటి ధర చూస్తే రూ.1,01,350 దింతో రూ.3,000 తగ్గింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,760, నిన్నటి ధర రూ.76,010 అంటే రూ.2,250 తగ్గింపును నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు: వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు: విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. కడపలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.101 గా ఉండగా, 10 గ్రాములకి రూ.1010, కేజీకి నేడు రూ.1,01,000 అంటే ఇవాళ వెండి ధర స్థిరంగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,01,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.
0013 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1.2 శాతం తగ్గి $3,340.92కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ ధర 2 శాతం తగ్గి $3,349.20కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.2 శాతం పెరిగి $32.58కి చేరుకుంది, ప్లాటినం 0.6 శాతం తగ్గి $952.65కి చేరుకుంది అలాగే పల్లాడియం 0.4 శాతం తగ్గి $931.91కి చేరుకుంది.
మీరు ఇంట్లో కూర్చొని కూడా బంగారం ధరను చెక్ చేయవచ్చు : ఇంట్లో కూర్చొని మీ మొబైల్‌లో బంగారం తాజా రేట్లను సులభంగా తెలుసుకోవాలనుకుంటే ఈ సమాచారాన్ని SMS ద్వారా కూడా పొందవచ్చు. దీని కోసం మీరు మీ మొబైల్ నుండి ఒక చిన్న మెసేజ్ పంపాలి. ఉదాహరణకు కొన్ని బ్యాంకులు ఇంకా ఫైనాన్స్ కంపెనీలు మీరు "GOLD" అనే టైప్ చేసి ఒక నిర్ణీత నంబర్‌కు పంపే సదుపాయాన్ని అందిస్తాయి ఈ విధంగా సెకన్లలోనే మీరు బంగారం తాజా రేట్లను పొందవచ్చు.
దీని కోసం మీకు ఇంటర్నెట్ లేదా ఏ యాప్ అవసరం లేదు. ఈ పద్ధతి ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించని లేదా ఇంటర్నెట్ లేని వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు 8955664433 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా 24 క్యారెట్ల బంగారం నుండి 18 క్యారెట్ల బంగారం ధరలను కూడా తెలుసుకోవచ్చు. మీరు కాల్ చేసిన వెంటనే బంగారం రేటుకు సంబంధించిన సమాచారంతో SMS మీకు అందుతుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications