బంగారం ధర సామాన్యులు కొనాలంటే ఆలోచించే స్తాయికి పెరిగిపోయింది. ఈ ఏడాది జనవరి ఒక్క నెలలోనే పసిడి ధర 10% పెరిగిందంటే మీరు ఊహించుకోవచ్చు. ఒక విధంగా చూస్తే బంగారం ధరల పెంపు ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదని తెలుస్తుంది. మరోవైపు వెండి ధర లక్ష దాటి పరుగులు పెడుతుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. సామాన్యుడి నుండి సంపన్నుడు కూడా ఇలాంటి సమయంలో బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. కానీ రాకెట్ల దూసుకెళ్తున్న ధరలు మాత్రం ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. బంగారం ధర పెరగడానికి కారణాలు చూస్తే చాలా ఉన్నాయి.
ఆమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మొదటిసారిగా ఔన్సుకు $2900 దాటింది. దీనితో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా తగ్గడం బంగారం ధరలను పెంచింది. దీని కారణంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో బంగారం ధర రూ.88,000 దాటి సోమవారం 10 గ్రాముల ధర సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.88,500కి చేరుకుంది. ఇప్పుడు అందరి దృష్టి రానున్న రోజుల్లో ధరలు ఇలాగే పెరిగితే రూ.90,000కి చేరుకోవచ్చని భావిస్తున్నారు.

నేడు 22క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.80 పెరిగి రూ.8,060, 24క్యారెట్ల ధర రూ.87 పెరిగి రూ.8,793, 18క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.66 పెరిగి రూ.6,595. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,600 నిన్నటి ధర చూస్తే రూ.79,800 అంటే సుమారు రూ.800 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.87,930, నిన్నటి ధర చూస్తే రూ.87,060, దింతో రూ.870 పెరిగింది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.65,950, నిన్నటి ధర చూస్తే రూ.65,290 నిన్నటితో పోల్చితే రూ.660 ఎగిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ నగరాల్లో ధరలు చూస్తే:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,600, 24 క్యారెట్లకు రూ.87,930, 18 క్యారెట్లకు రూ.65,950, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,600, 24 క్యారెట్లకు రూ.87,930, 18 క్యారెట్లకు రూ.65,950, అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.80,600, 24 క్యారెట్లకు రూ.87,930, 18 క్యారెట్లకు రూ.65,950, గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,600, 24 క్యారెట్లకు రూ.87,930, 18 క్యారెట్లకు రూ.65,950, నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,600, 24 క్యారెట్లకు రూ.87,930, 18 క్యారెట్లకు రూ.65,950, కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,600, 24 క్యారెట్లకు రూ.87,930, 18 క్యారెట్లకు రూ.65,950, తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.80,600, 24 క్యారెట్లకు రూ.87,930, 18 క్యారెట్లకు రూ.65,950, కడపలో 22 క్యారెట్ల ధర రూ.80,600, 24 క్యారెట్లకు రూ.87,930, 18 క్యారెట్లకు రూ.65,950, అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.80,600, 24 క్యారెట్లకు రూ.87,930, 18 క్యారెట్లకు రూ.65,950
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications