బంగారం ధర పెరుగుతూనే ఉంది. నెల క్రితం వరకు 10 గ్రాములకు రూ.63 వేలు ఉన్న పుత్తడి ప్రస్తుతం రూ.67 వేలకు చేరింది. తాజాగా శుక్రవారం కూడా బంగారం ధర కాస్త పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6,732 గా ఉంది. అంటే 10 గ్రాముల స్వర్ణం ధర రూ. 67320 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 61,710 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6171 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6732గా ఉంది.
కోల్కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67320 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,710 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.6,251 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6819గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,860 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,470 గా ఉంది.

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,300 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,700 గా ఉంది. కరీంనగర్, విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.67,500 ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా బంగారం ధర పెరుగుతుందా, లేదా అనేది చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతోన్నాయి. స్పాట్ బంగారం ఔన్సు ధర 22234 డాలర్లుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం అంటే.. ముడి బంగారం. దీంతో ఎలాంటి వస్తువులు చేయలేం. 24 క్యారెట్ల బంగారంలో రాగి కలిపితే 22 క్యారెట్ల బంగారం అవుతోంది. అప్పుడు దాన్ని ఆభరణంగా తయారు చేయవచ్చు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

Gold price: బంగారం ధర ఎందుకు నెమ్మదించింది? భారీ పెరుగుదల ఉంటుందా లేక తగ్గుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా పెరిగాయి..ఇప్పుడు పసిడి రేటు ఎంతవరకు చేరిందంటే.. ఏప్రిల్ 16, గురువారం ధరలు ఇవే..

Gold reserves: ఈ చిన్న దేశం కొంటున్న బంగారం చూస్తే కళ్లు చెదరాల్సిందే!

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?

Gold price: ఆల్ టైమ్ హై కంటే తక్కువకే బంగారం, వెండి.. కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications