బంగారం ధర రికార్డ్.. అల టైం హైకి పసిడి, వెండి.. సామాన్యులకు చుక్కలే..
బంగారం ధర నేడు సరికొత్త రికార్డు సృష్టించింది. దింతో ఆల్ టైం హైకి పసిడి ధర చేరింది. నిన్న ఒక్కరోజే సుమారు వెయ్యిదాకా చేరిన బంగారం ధరలు ఇవాళ మరింతగా పెరిగాయి. అయితే ఈ ఏడాది మొదటి నుండి పసిడి ధరలు పెరుగుతూ వస్తుండటం గమనార్హం. మరోవైపు డాలర్ ఇండెక్స్‌లో తగ్గుదల, ఫెడ్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేకపోవడంతో బంగారం ధరలను పెంచుతున్నాయి. కేవలం జనవరి నెలలో బంగారం ధరలు దాదాపు 5 శాతం పెరిగాయి. అయితే రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 15 పెరిగి రూ.7,610, 24 క్యారెట్ల బంగారం ధర రూ.17 పెరిగి రూ.8,302 పెరగగా, 18 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.6,227తో రూ.13 పెరిగింది. వెండి ధర 10 గ్రాములకి రూ.985 వద్ద రూ.20 పెరిగింది.

ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే రూ.76,100, నిన్నటి ధర రూ.75,950 దింతో రూ.150 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే రూ.83,020, నిన్నటి ధర రూ.82,850 దింతో రూ.170 ఎగిసింది.
ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే రూ.62,270, నిన్నటి ధర రూ.62,140 అంటే రూ.130 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాలలోని నేటి ధరలు ఇలా ఉన్నాయి :
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.76,100, 24 క్యారెట్ల ధర రూ.83,020, 18 క్యారెట్ల ధర రూ.62,270,
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.76,100, 24 క్యారెట్ల ధర రూ.83,020, 18 క్యారెట్ల ధర రూ.62,270,
అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.76,100, 24 క్యారెట్ల ధర రూ.83,020, 18 క్యారెట్ల ధర రూ.62,270,
గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.76,100, 24 క్యారెట్ల ధర రూ.83,020, 18 క్యారెట్ల ధర రూ.62,270,
నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.76,100, 24 క్యారెట్ల ధర రూ.83,020, 18 క్యారెట్ల ధర రూ.62,270,
కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.76,100, 24 క్యారెట్ల ధర రూ.83,020, 18 క్యారెట్ల ధర రూ.62,270,
తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.76,100, 24 క్యారెట్ల ధర రూ.83,020, 18 క్యారెట్ల ధర రూ.62,270,
కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.76,100, 24 క్యారెట్ల ధర రూ.83,020, 18 క్యారెట్ల ధర రూ.62,270,
అనంతపురంలో 10 గ్రాముల22 క్యారెట్ల ధర రూ.76,100, 24 క్యారెట్ల ధర రూ.83,020, 18 క్యారెట్ల ధర రూ.62,270,
ఇక ఒక కిలో వెండి ధర చూస్తే రూ.1,04,000గా స్థిరంగా ఉంది.
0049 GMT నాటికి, స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,671.79 వద్ద కొద్దిగా మారింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి $2,774.50కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు 30.85 డాలర్లు, ప్లాటినం 0.7 శాతం పెరిగి 952.49కి, పల్లాడియం 0.5 శాతం పెరిగి 967.38 డాలర్లకు చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications