బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. న్యూ ఇయర్ రోజున రూ.400 పెరిగిన రేట్లు

కొత్త ఏడాదితో కలిసొస్తాయనుకున్న బంగారం, వెండి ధరలు నిరాశ పరిచాయి. నిన్న మొన్నటి దాకా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న ధరలు నేడు అమాంతం మళ్ళీ పెరిగాయి. ఈ రోజు భారతదేశంలో బంగారం ధరలు 1 గ్రాముకి ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 7,150 కాగా, 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,800. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.71,500 కాగా, నిన్నటి ధర రూ.71,100 అంటే రూ.4,00 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,000, నిన్నటి ధర రూ.77,560 అంటే రూ.440 పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.58,500గా ఉంది, నిన్న రూ. 58,180గా ఉంది, అంటే రూ. 320 పెరిగింది.

ఈరోజు వెండి ధరలు
నేడు గ్రాము వెండి ధర రూ.90.50 అలాగే కిలోగ్రాముకి రూ.90,500, అంటే నిన్నటి ధరతో సమానంగా ఉంది. కొత్త సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరల ట్రేడింగ్ నేడు ఉండదు. న్యూ ఇయర్ హాలిడే సందర్భంగా గ్లోబల్ సూచీలు మూసివేయడంతో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉంటాయని భావిస్తున్నారు.

gold price in India today is rs 7 150 per gram for 22 karat gold check latest vijayawada and vizag rates here

మరోవైపు బంగారం ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధర మరింతగా పెరుగుతాయనే అంచనాలు బంగారంపై ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు భావిస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, భారతీయ మహిళల వద్ద దాదాపు 24,000 టన్నుల బంగారం ఉంది. అంటే ఇతర దేశంలోని బంగారం నిల్వల కంటే ఎక్కువ. ప్రపంచంలోని బంగారంలో 11% భారతీయ మహిళలదే.

విజయవాడలో 22క్యారెట్ల ధర రూ.7,150, 24 క్యారెట్ల ధర రూ.7,800, 18 క్యారెట్ల ధర రూ.5,850

విశాఖపట్నంలో 22క్యారెట్ల ధర రూ.7,150, 24 క్యారెట్ల ధర రూ.7,800, 18 క్యారెట్ల ధర రూ.5,850

అమరావతిలో 22క్యారెట్ల ధర రూ.7,150, 24 క్యారెట్ల ధర రూ.7,800, 18 క్యారెట్ల ధర రూ.5,850

గుంటూరులో 22క్యారెట్ల ధర రూ.7,150, 24 క్యారెట్ల ధర రూ.7,800, 18 క్యారెట్ల ధర రూ.5,850

నెల్లూరులో 22క్యారెట్ల ధర రూ.7,150, 24 క్యారెట్ల ధర రూ.7,800, 18 క్యారెట్ల ధర రూ.5,850

కాకినాడలో 22క్యారెట్ల ధర రూ.7,150, 24 క్యారెట్ల ధర రూ.7,800, 18 క్యారెట్ల ధర రూ.5,850

తిరుపతిలో 22క్యారెట్ల ధర రూ.7,150, 24 క్యారెట్ల ధర రూ.7,800, 18 క్యారెట్ల ధర రూ.5,850

కడపలో 22క్యారెట్ల ధర రూ.7,150, 24 క్యారెట్ల ధర రూ.7,800, 18 క్యారెట్ల ధర రూ.5,850

అనంతపురంలో 22క్యారెట్ల ధర రూ.7,150, 24 క్యారెట్ల ధర రూ.7,800, 18 క్యారెట్ల ధర రూ.5,850

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+