భారీగా తగ్గిన బంగారం ధర, పసిడి ప్రియులు వెంటనే కొనేయండి, అక్టోబర్ 3 శుక్రవారం ధరలు ఇవే..

పెట్టుబడిదారులకు బంగారం స్వర్గధామంగా మారిపోవడంతో పసిడికి పుల్లు డిమాండ్ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడల్లా ఇన్వెస్టర్లు బంగారం మీద తమ పెట్టుబడులను పెడుతున్నారు. దీంతో బంగారం ధరకు రెక్కలు వస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారాన్ని చూస్తున్నారు.ఇక డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తూ పోవడం కూడా పసిడి పెరుగుదలకు ముఖ్య కారణంగా కనిపిస్తోంది.

పసిడి ప్రియులకు సెప్టెంబర్ నెల కలిసి రాకపోవడంతో అక్టోబర్ నెలపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ధరలు తగ్గుతాయని భావించిన కొనుగోలుదారులకు సెప్టెంబర్ నెల తీవ్ర నిరాశను మిగిల్చింది. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచే Gold ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. అక్టోబర్ నెల కొంచెం ఊరట కలిగించేలా కనిపిస్తోంది. పసిడి ధరలు రెండు రోజుల నుంచి శాంతించాయి. ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి.

Gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - 2025 10 2025

అక్టోబర్ 3, శుక్రవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.65 తగ్గి రూ.11,804 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము Gold ధర రూ. 60 తగ్గి 10,820 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ. 49 తగ్గి రూ.8,853 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.6,500 తగ్గి రూ. రూ.11,80,400 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.6 వేలు తగ్గి రూ. 10,82,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 4,900 తగ్గి రూ.8,85,300 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.1,18,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.600 తగ్గి రూ.1,08,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల Gold ధర రూ.490 తగ్గి రూ.88,530 గా నమోదైంది.

విజయవాడ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.1,18,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.600 తగ్గి రూ.1,08,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.490 తగ్గి రూ.88,530 గా నమోదైంది.

చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,18,260 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,08,400 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.89,800 గా నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.1,18,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.600 తగ్గి రూ.1,08,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.490 తగ్గి రూ.88,530 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,18,190 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,08,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.88,680 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,18,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,08,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.88,580 గా నమోదైంది.

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.1,18,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.600 తగ్గి రూ.1,08,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.490 తగ్గి రూ.88,530 గా నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.1,18,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.600 తగ్గి రూ.1,08,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.490 తగ్గి రూ.88,530 గా నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.1,18,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.600 తగ్గి రూ.1,08,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.490 తగ్గి రూ.88,530 గా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+