బంగారం ధరలు తగ్గేదేలే.. 3 రోజుల్లో భారీగా పెరిగిన రేట్లు.. కొనేందుకు చుక్కలు..
కొత్త ఏడాది నుండి బంగారం ధరలు ఊహించని విధంగా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కేవలం గత మూడు రోజుల్లోనే వెయ్యి పైగా బంగారం ధర పెరగడం గమనార్హం. ఇదిలా ఉంటే కొత్త ఏడాదిలో సామాన్యులు కాస్తయినా దిగొస్తుంది అనుకున్న బంగారం ధరలు అమాంతం పెరిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. పసిడి ధరలు ట్రెండ్ ఇలానే కొనసాగితే సంక్రాంతికి తులం ధర లక్షకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటున్నారు నిపుణులు. అలాగే రానున్న పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు జ్యువెలరీ షాపులకు మంచి ఆదాయాన్ని సూచిస్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలకి మంచి రోజులు సంక్రాంతి తరువాత నుండి మొదలవనున్నాయి. దీని బట్టి చూస్తే పసిడికి అధికంగా డిమాండ్ ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
ఈ రోజు ఒక గ్రాము బంగారం ధర:
22క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.80 పెరిగి రూ.7,260,
24క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 87 పెరిగి రూ.7,920,
18క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.65 పెరిగి రూ. 5,940

నేడు 22, 24, 18 క్యారెట్ల పసిడి ధరలు:
10గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.72,600, నిన్న రూ.71,800 అంటే రూ.800 పెరిగింది.
10గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.79,200, నిన్న రూ.78,330 దింతో రూ.870 పెరిగింది.
10గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.59,400, నిన్న రూ.58,750 దింతో రూ.650 పెరిగింది.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలు :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.7,260, 24 క్యారెట్ల ధర రూ.7,920, 18 క్యారెట్ల ధర రూ.5,940
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.7,181, 24 క్యారెట్ల ధర రూ.7,834, 18 క్యారెట్ల ధర రూ.5,876
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.7,181, 24 క్యారెట్ల ధర రూ.7,834, 18 క్యారెట్ల ధర రూ.5,876
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.7,181, 24 క్యారెట్ల ధర రూ.7,834, 18 క్యారెట్ల ధర రూ.5,876
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.7,181, 24 క్యారెట్ల ధర రూ.7,834, 18 క్యారెట్ల ధర రూ.5,876
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.7,181, 24 క్యారెట్ల ధర రూ.7,834, 18 క్యారెట్ల ధర రూ.5,876
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.7,181, 24 క్యారెట్ల ధర రూ.7,834, 18 క్యారెట్ల ధర రూ.5,876
కడపలో 22 క్యారెట్ల ధర రూ.7,181, 24 క్యారెట్ల ధర రూ.7,834, 18 క్యారెట్ల ధర రూ.5,876
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.7,181, 24 క్యారెట్ల ధర రూ.7,834 , 18 క్యారెట్ల ధర రూ.5,876
note: ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలు చెందినవి, అలాగే ధరలు ఎప్పుడైనా మారవచ్చు. వీటికి gst ఇంకా మేకింగ్ చార్జీలు అదనంగా ఉంటాయి. సరైన ధరల కోసం మీ దగ్గరలోని జ్యువెలరి షాపుల్లో సంప్రదించండి.


Click it and Unblock the Notifications