బంగారం, వెండి కొనేవారికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఇవాళ బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి, దింతో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో పసిడి వెండి కొనుగోలుదారులకు కొంత రిలీఫ్ కలిగించింది. గత వారంలో చూస్తే బంగారం ధరలు 100 గ్రాములకు రూ.8,200 తగ్గాయి. ఇక వెండి మాత్రం రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 22 క్యారెట్ల ధర రూ.300 తగ్గగా, 24 క్యారెట్ల ధర రూ.330 తగ్గింది. 18 క్యారెట్ల ధర చూస్తే రూ.240 దిగొచ్చింది. అయితే ప్రపంచ సంకేతాలు భారత బులియన్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుండటంతో బంగారం ధరల్లో ఈ తగ్గుదల వచ్చింది. అదనంగా వ్యాపారులు అమెరికాలోని పరిణామాలను, ముఖ్యంగా రాబోయే వ్యవసాయేతర పేరోల్స్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు, ఇవన్నీ కూడా భారతదేశంలో బంగారం ధరలను తగ్గాడనికి ప్రభావితం చేస్తుంది.
గ్రాము బంగారం ధర
1 గ్రాము 22 క్యారెట్లు రూ. 7,990 , 1 గ్రాము 24 క్యారెట్లు రూ. 8,716, 1 గ్రాము 18 క్యారెట్లు రూ. 6,538
10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 79,900, నిన్నటి ధర రూ.80,200 అంటే రూ.300 తగ్గింది. 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 87,160, నిన్నటి ధర చూస్తే రూ.87,490 దింతో రూ.330 దిగొచ్చింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ. 65,380, నిన్నటి ధర రూ.65,620 సుమారు రూ.240 పడిపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
ఇక వెండి ధర చూస్తే 10 గ్రాములకి రూ.10,810, కేజీ ధర రూ.1,08,100.
HDFC సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీ నిపుణుడు సౌమిల్ గాంధీ ప్రకారం, పెట్టుబడిదారుల జాగ్రత్త ఇంకా US టారిఫ్ విధానాలలో మార్పుల కారణంగా బంగారం ధరలు తగ్గాయి. అమెరికన్ ఉపాధి, నిరుద్యోగానికి సంబంధించిన డేటా కారణంగా బంగారం, వెండి ధరలలో అస్థిరత ఉండవచ్చు అని LKP సెక్యూరిటీస్‌కు చెందిన కమోడిటీ నిపుణుడు జతిన్ త్రివేది అన్నారు. 0017 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.3 శాతం తగ్గి $2,900.48కి చేరుకుంది. ఈ వారం ఇప్పటివరకు బులియన్ ధర 1.6 శాతం పెరిగింది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు $32.60 వద్ద స్వల్పంగా మారగా, ప్లాటినం $965.23 వద్ద స్థిరంగా ఉంది, పల్లాడియం 0.3 శాతం తగ్గి $939.25 వద్ద ఉంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications