Gold Rate Today: గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి రేట్లు..
Gold Rate Today: అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని స్పష్టం చేయటంతో బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. మరికొంత కాలం పాటు ఇన్వెస్టర్లు తమ సంపదను బాండ్ మార్కెట్లలోనే ఉంచాలని నిర్ణయించటంతో.. పసిడి మెరుపును కోల్పోయింది.
నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి కంటే రూ.200 క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,100, ముంబైలో రూ.54,850, దిల్లీలో రూ.55,000, కలకత్తాలో రూ.54,850, బెంగళూరులో రూ.54,850, పూణేలో రూ.54,850, కేరళలో రూ.54,850, వడోదరలో రూ.54,900, జైపూర్ రూ.55,000, కోయంబత్తూరులో రూ.55,100, పాట్నాలో రూ.54,900, నాగపూర్‌లో రూ.54,850, నాశిక్ లో రూ.54,880 వద్ద కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు నిన్నటి కంటే రూ.210 తగ్గింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,110, ముంబైలో రూ.59,840, దిల్లీలో రూ.59,940, కలకత్తాలో రూ.59,840, బెంగళూరులో రూ.59,840, పూణేలో రూ.59,840, కేరళలో రూ.59,840, వడోదరలో రూ.59,890, జైపూర్ రూ.59,940, కోయంబత్తూరులో రూ.60,110, పాట్నాలో రూ.59,890, నాగపూర్‌లో రూ.59,840, నాశిక్ లో రూ.59,870గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, నెల్లూరు, కాకినాడ, కడప, అనంతపురం, తిరుపతి, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,850గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.59,840 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే కిలోకు నేడు రూ.1,000 పెరుగుదలను నమోదు చేయటంతో ఏపీ, తెలంగాణలో ధర రూ.79,000లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications