బంగారం, వెండి ధరలు నేడు కాస్త చల్లబడ్డాయి. ఈ వారం మొదటి నుండి హాట్ హాటూగా హీటెక్కించిన రేట్లు నిన్నటి నుండి నేలకొరిగాయి. అయితే తాజాగా బంగారం తులం ధర లక్ష మార్క్ చేరడం కస్టమర్లను షాక్కుగురిచేసింది. ఇక వెండి కొంత కాలం నుండి లక్షకి పైనే స్థిరపడింది. ఇవాళ కేజీ వెండి ధర రూ.100 తగ్గగా తెలుగు రాష్ట్రాల్లో 1000 గ్రాములకు రూ.1,10,900గా ఉంది. అయితే మరో వారంలో అక్షయతృతీయ రానుంది.
మన దేశంలో అక్షయతృతీయ రోజున పసిడి, వెండి కొనడం ఒక శుభప్రదంగా భావిస్తారు. దింతో ఇప్పటికే లక్షకి చేరిన తులం ధర అక్షయతృతీయ నాటికీ ఏ స్థాయికి పెరుగుతుందో అని కస్టమర్లు ఆందోళనలు చెందుతున్నారు, అంతేకాక బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారడానికి చాల కారణాలు ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా చైనా సుంకాల యుద్ధం, ప్రపంచ పరిణామాలు, డాలరుతో రూపాయి మారకం విలువ సహా మరిన్ని అంశాలు అనుకూలంగా కలిసొస్తే రానున్న 6 నెలల్లో పసిడి ధర 70 వేలకి పడిపోవచ్చని అంచనా.
ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.10 తగ్గి రూ.9,005, 24 క్యారెట్ల ధర రూ.11 పడిపోయి రూ. 9,824, 18 క్యారెట్ల ధర రూ.8 దిగొచ్చి రూ.7,368. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.90,050, నిన్నటి ధర రూ.90,150 అంటే రూ.100 తగ్గింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.98,240, నిన్నటి ధర చూస్తే రూ.98,350 దింతో రూ.110 తగ్గింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,680, నిన్నటి ధర రూ.73,760 అంటే రూ.80 తగ్గింపును నమోదు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లోని విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680. కడపలో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.90,050, 24 క్యారెట్లకు రూ.98,240, 18 క్యారెట్లకు రూ.73,680.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.100.90గా ఉండగా, 10 గ్రాములకి రూ.1009, కేజీకి నేడు రూ.1,00,900 అంటే ఇవాళ వెండి ధర రూ.100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,00,900, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,10,900.


Click it and Unblock the Notifications