Gold Rate Today: గిర్రున పడుతున్న గోల్డ్ ధర.. ప్రేముంటే వెంటనే కొనుక్కోండి.. ఇవాళ్టి ధరలివే
Gold Rate Today: ప్రస్తుతం పసిడి పరుగులు కిందకు కొనసాగుతున్నాయి. గడచిన రెండు వారాలుగా కనిష్ఠాలకు పడిపోతున్న ధరలతో భారతీయ కొనుగోలు దారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. నచ్చిన ఆభరణాల షాపింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్నటి కంటే రూ.190 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.52,950, ముంబైలో రూ.52,400, దిల్లీలో రూ.52,550, కలకత్తాలో రూ.52,400, బెంగళూరులో రూ.52,400, వడోదరలో రూ.52,450, జైపూర్ లో రూ.52,550, మధురైలో రూ.52,950, పాట్నాలో రూ.52,400, సూరత్ లో రూ.52,450, నాశిక్ లో రూ.52,430, బళ్లారిలో రూ.52,400, నోయిడాలో రూ.52,550 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు నిన్నటి కంటే రూ.210 క్షీణించాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేటి రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,760, ముంబైలో రూ.57,160, దిల్లీలో రూ.57,310, కలకత్తాలో రూ.57,160, బెంగళూరులో రూ.57,160, వడోదరలో రూ.57,210, జైపూర్ లో రూ.57,310, మధురైలో రూ.57,760, పాట్నాలో రూ.57,160, సూరత్ లో రూ.57,210, నాశిక్ లో రూ.57,190, బళ్లారిలో రూ.57,160, నోయిడాలో రూ.57,310గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖ, అనంతపురం, కడప, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.57,160 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలను పరిశీలించినట్లయితే.. స్థిరంగా కొనసాగుతూ కిలో రూ.73,500 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications