బంగారంపై రుణాలు ఏడు శాతం నుండి ప్రారంభమవుతాయి. అత్యవసర సమయంలో చాలా సులభంగా వచ్చే రుణం గోల్డ్ లోన్. బంగారం విలువైన గ్యారంటీ వస్తువు కాబట్టి రుణం కూడా వేగంగా మంజూరవుతుంది. పసిడి పైన రుణం ఇవ్వడం బ్యాంకులకు కూడా చాలా సులభం. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకునే సమయంలో క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ ఇబ్బంది ఉండదు. బంగారంతో రుణాల వడ్డీ పర్సనల్ లోన్ వడ్డీ కంటే తక్కువగా ఉంటుంది.
బ్యాంకు ఖాతా ఉంటే బ్యాంకులు వేగంగా ఈ రుణాన్ని మంజూరు చేస్తాయి. సాధారణంగా బంగారం మార్కెట్ వ్యాల్యూలో 75 శాతం మించని రుణ మొత్తాన్ని అందిస్తారు. బంగారు రుణాలు బ్యాంకుకు, తక్కువ వడ్డీ రేట్లు మారుతుంటాయి. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీక్లోజర్, పార్ట్ ప్రీపేమెంట్ ఛార్జీలు, ఆలస్యంగా చెల్లింపు ఛార్జీలు, రుణ ధరఖాస్తు సౌలభ్యం మొదలైన వాటి కోసం తనిఖీ చేసుకోవాలి.

దేశంలోని కొన్ని ప్రముఖ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న బంగారు రుణాలపై అమలు చేసే వడ్డీ రేట్లు ఈ క్రింది టేబుల్‌లో ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..
పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు ఏడు శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.50 శాతం, కెనరా బ్యాంకు 7.65 శాతం, యూనియన్ బ్యాంకు 8.20 శాతం, కర్నాటక బ్యాంకు 8.49 శాతం, ఇండియన్ బ్యాంకు 8.50 శాతం, ఇండియన్ బ్యాంకు 8.50 శాతం, యూకో బ్యాంకు 8.50 శాతం, ఫెడరల్ బ్యాంకు 8.50 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు 8.75 శాతం, సెంట్రల్ బ్యాంకు 8.85 శాతం వడ్డీ ఉంది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications