ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు పదింతలు పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా 688 మిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు 2021లో అదే త్రైమాసికంలో 7.9 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. మన కరెన్సీలో గత ఏడాది జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు రూ.5,208.41 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.58,572.99 కోట్లకు చేరుకున్నాయి.
ఇక వెండి దిగుమతులు 93.7 శాతం తగ్గి, 39.4 మిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. గత ఏడాది కరోనా కారణంగా సంపూర్ణ లాక్ డౌన్ ఉండటంతో దిగుమతులు భారీగా పతనమయ్యాయి. అందుకే ఏడాది ప్రాతిపదికన దిగుమతులు భారీగా పెరిగాయి.

బంగారం దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు 31 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రతి సంవత్సరం భారత్ 800 టన్నుల నుండి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో బంగారం, వజ్రాభరణాల ఎగుమతులు 9.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ ఎగుమతులు 2.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
More From GoodReturns

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Gold reserves: ఈ చిన్న దేశం కొంటున్న బంగారం చూస్తే కళ్లు చెదరాల్సిందే!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు భారీ ర్యాలీతో ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 15, బుధవారం ధరలు ఇవే..

ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

బంగారాన్ని భారీగా కొంటున్న బ్యాంకులు.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ అమ్మేసి మరీ.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

Gold Silver: ఆ గ్లోబల్ రిపోర్ట్ చెప్పినట్లుగా బంగారం రేటు ఆకాశాన్ని తాకబోతోందా?

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: అమెరికా ఇరాన్ చర్చల తర్వాత పెరిగిన బంగారం ధరలు



Click it and Unblock the Notifications