మళ్లీ లక్ష దాటిన బంగారం ధర.. పసిడి ప్రియుల కొంపలు ముంచిన ఇజ్రాయెల్ దాడులు

Gold Rates Today, June 13: బంగారం ధర మళ్లీ లక్షను దాటింది. ఈ మధ్య నేల చూపులు చూసిన బంగారం మళ్ళీ నింగి వైపుకు పరుగులు పెట్టింది. ఇరాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత MCXలో బంగారం ధరలు ఏకంగా లక్ష రూపాయల మార్కును దాటాయి. ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రంపై దాడి చేసిన తర్వాత MCXలో బంగారం ధరలు రూ.1,00,000 మార్కును దాటాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ వివాదం బంగారం పెరుగుదలకు ప్రధాన కారణం అవుతోంది.

MCX బంగారం రేటు రూ.99,500 వద్ద ఏకంగా రూ.1,108 పెరిగింది. అది లక్ష మార్కును దాటేందుకు 1.12% పెరిగింది, ప్రస్తుతం రూ.100288 వద్ద ఉంది. ఇక MCX వెండి ధరలు రూ.565 లేదా 0.53% పెరిగి కిలోగ్రాముకు రూ.1,06,450 వద్ద ప్రారంభమయ్యాయి, గతంలో రూ.1,05,885గా ఉంది. పెరుగుతున్న అస్థిరతల మధ్య ప్రపంచ పెట్టుబడిదారులు బంగారం వైపు పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇజ్రాయెల్.. ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.

Gold price drop US-China trade deal safe-haven demand gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - - 2025 1 10 10 2025

జూన్ 13వ తేదీ గురువాతం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర​ రూ.1,01,400 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,950 వద్ద ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటం, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా దేశాలు రాజుకున్న మంటలు వంటి వాటితో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,950 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 76,050 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,950 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 76,050 నమోదైంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,950 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,050 నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,400 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,950 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,050 నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,550 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,100 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,180 నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,450 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,050 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,090 నమోదైంది.

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,400 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,950 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,050 నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,950 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,050 నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,290 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 91,010 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74,470 నమోదైంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+