బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ రూ.47,000కు పైన ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగి, 1770 డాలర్ల పైకి చేరుకుంది. గత కొంతకాలంగా భారీగా పెరుగుతున్న పసిడి ధరలు, ఇటీవల కాస్త స్థిరంగా ఉన్నాయి. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.9000 వరకు తక్కువగా ఉంది. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేలు తక్కువగా ఉంది.

బంగారం ధరల్లో తగ్గుదల
గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ.47వేలకు పైనే ఉన్నాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.139.00 (-0.29%) తగ్గి రూ.47254.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,424.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,424.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,224.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.100.00 (-0.21%) తగ్గి రూ.47572.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,590.00 ప్రారంభమైన ధర, రూ.47,590.00 గరిష్టాన్ని, రూ.47,572.00 కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు స్వల్ప పెరుగుదల
వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.81.00 (0.12%) పెరిగి రూ.68405.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,476.00 వద్ద ప్రారంభమై, రూ.68,680.00 గరిష్టాన్ని, రూ.68,311.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.84.00 (0.12%) పెరిగి రూ.69528.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,701.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,701.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,460.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు భారీగా పెరిగాయి. మళ్లీ 1772కు పైన ఉంది. 1.65 (+0.09%) డాలర్లు పెరిగి 1,772.30 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,765.60 - 1,775.50 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.146 (+0.57%) డాలర్లు తగ్గి 25.983 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.780 - 26.058 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications