ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పసిడి ప్రియులకు ఇవాళ కలిసొచ్చింది. నిన్న మొన్నటిదాక పరుగులు పెట్టిన బంగారం ధరలకు నేడు బ్రేకులు పడ్డాయి. దింతో ఒక్కసారిగా బంగారం ధర దిగొచ్చింది.

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.40 తగ్గి రూ.8,950, 24 క్యారెట్ల ధర రూ.44 తగ్గి రూ.9,764, 18 క్యారెట్ల ధర రూ.33 దిగొచ్చి రూ.7,323. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.89,500, నిన్నటి ధర రూ.89,900 అంటే రూ.400 తగ్గింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.97,640, నిన్నటి ధర చూస్తే రూ.98,080 దింతో రూ.440 తగ్గగా, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,230, నిన్నటి ధర రూ.73,560 అంటే రూ.330 తగ్గుదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే :
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,640, 18 క్యారెట్లకు రూ.73,230. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.89,760, 24 క్యారెట్లకు రూ.97,920, 18 క్యారెట్లకు రూ.73,450. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.89,760, 24 క్యారెట్లకు రూ.97,920, 18 క్యారెట్లకు రూ.73,450. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,640, 18 క్యారెట్లకు రూ.73,230.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,640, 18 క్యారెట్లకు రూ.73,230.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,640, 18 క్యారెట్లకు రూ.73,230.
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,640, 18 క్యారెట్లకు రూ.73,230.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,640, 18 క్యారెట్లకు రూ.73,230.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,640, 18 క్యారెట్లకు రూ.73,230.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,640, 18 క్యారెట్లకు రూ.73,230.
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,640, 18 క్యారెట్లకు రూ.73,230.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,640, 18 క్యారెట్లకు రూ.73,230.
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,640, 18 క్యారెట్లకు రూ.73,230.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.100గా ఉండగా, 10 గ్రాములకి రూ.1000, కేజీకి నేడు రూ.1,00,000 అంటే ఇవాళ వెండి ధర రూ.100 పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,00,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.
0101 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.5 శాతం తగ్గి $3,339.13 డాలర్ల వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.8 శాతం తగ్గి $3,337.40 డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.3 శాతం తగ్గి 33.36 డాలర్లకు, ప్లాటినం 0.1 శాతం పెరిగి 1,095.90 డాలర్లకు, పల్లాడియం 0.8 శాతం పెరిగి 1,000.83 డాలర్లకు చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications