Gold Rates Today, June 18: బంగారం ప్రియులకు శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడిదారులు ఇజ్రాయెల్-ఇరాన్ వార్, జూన్ 18న జరగబోయే US ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానంకు సంబధించిన అంశాలపై దృష్టి సారించడంతో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. MCX గోల్డ్ 0.24 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.99,385 వద్ద ట్రేడ్ అయింది. నిన్న MCX గోల్డ్ ఆగస్టు కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ 99,541 వద్ద ట్రేడ్ అయింది. తాజాగా 0.40 శాతం తగ్గుముఖం పట్టింది.
యుఎస్ ఫెడ్ రేటు కోతలు ఉండవని అంచనాలు అలాగే యుఎస్ రిటైల్ అమ్మకాలు, చైనా మార్కెట్ల నుండి పెట్టుబడిదారులకు ఊరట కలిగించే డిమాండ్ బంగారం లాభాలను పరిమితం చేశాయని నిపుణులు చెబుతున్నారు.ఇక యాక్సిస్ సెక్యూరిటీస్ విశ్లేషకులు బంగారం ధరలు స్వల్పకాలంలో 3,600 - 3,800 డాలర్ల జోన్‌కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జూన్ 17-18 తేదీలలో జరగనున్న సమావేశంలో US ఫెడ్ వడ్డీ రేట్లను 4.25-4.5 శాతం వద్దనే కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇరాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత MCXలో బంగారం ధరలు గతంలో ఏకంగా లక్ష రూపాయల మార్కును దాటాయి. కాగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ వివాదం బంగారం పెరుగుదలకు ప్రధాన కారణం అవుతోంది. పెరుగుతున్న అస్థిరతల మధ్య ప్రపంచ పెట్టుబడిదారులు బంగారం వైపు పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇజ్రాయెల్.. ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.
ప్రస్తుతం స్వచ్ఛమైన పెట్టుబడి-గ్రేడ్ బంగారం అయిన 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ. 1,00,910 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 9,250 వద్ద ట్రేడ్ అవుతుండగా 18 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 7,569 వద్ద ట్రేడ్ అవుతోంది.
జూన్ 18వ తేదీ బుధవారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,09,100 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,690 వద్ద ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటం, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా దేశాలు రాజుకున్న మంటలు వంటి వాటితో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,100 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,690 గా నమోదైంది.
విజయవాడ విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,100 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,690 గా నమోదైంది.
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,100 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,150 గా నమోదైంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,100 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,690 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,520 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,350 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 75,400 నమోదైంది.
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,09,600 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,550 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 75,730 నమోదైంది.
బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,100 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,690 గా నమోదైంది.
కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,100 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,690 గా నమోదైంది.
విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,100 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.92,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,690 గా నమోదైంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications