Gold Rates: మనసు పడ్డ పసిడి ఆభరణాలను కొనేసుకోండి.. తాజా గోల్డ్ రేట్లు ఇవే..
Gold Rates: ఆదివారం ఆడవాళ్లకు షాపింగ్ డే. ఈ క్రమంలో దేశీయంగా బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంటే నచ్చిన పసిడి ఆభరణాలను ఇంటికి తెచ్చుకోవటానికి ఇదే సరైన సమయంగా కనిపిస్తోంది.
దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,450, ముంబైలో రూ.55,100, దిల్లీలో రూ.55,260, కలకత్తాలో రూ.55,100, బెంగళూరులో రూ.55,150, కేరళలో రూ.55,100, పూణేలో రూ.55,100, వడోదరలో రూ.55,150, జైపూర్ లో రూ.55,260, కోయంబత్తూరులో రూ.55,450, నాసిక్ లో రూ.55,140 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం రేట్లను వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,490, ముంబైలో రూ.60,110, దిల్లీలో రూ.60,260, కలకత్తాలో రూ.60,110, బెంగళూరులో రూ.60,160, కేరళలో రూ.60,110, పూణేలో రూ.60,110, వడోదరలో రూ.60,160, జైపూర్ లో రూ.60,260, కోయంబత్తూరులో రూ.60,490, నాసిక్ లో రూ.60,140 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక ఏపీలోని గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, విశాఖ, కాకినాడ, విజయవాడ, కడప నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.55,100గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,110 వద్ద ఉంది. ఇదే సమయంలో తెలంగాణలోని వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, హైదరాబాద్ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.55,100గా కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,110 వద్ద ఉంది.
ఇదే క్రమంలో దేశంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కిలో రూ.73,500 వద్ద కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఏపీలో వెండి ధర గ్రాముకు రూ.788 వద్ద కొనసాగుతోంది. అలాగే తెలంగాణలో వెండి గ్రాము రేటు రూ.735గా ఉంది.


Click it and Unblock the Notifications