Gold Price Today: ఈ ఏడాది బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారు దాదాపు 13 శాతానికి పైగానే రాబడులను అందుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడుతున్న వేళ పసిడి పరుగులు సామాన్యులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
నేడు 22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.200 మేర పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, ప్రాంతాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,950, ముంబైలో రూ.58,400, దిల్లీలో రూ.58,550, కలకత్తాలో రూ.58,400, బెంగళూరులో రూ.58,400, పూణేలో రూ.58,400, వడోదరలో రూ.58,450, జైపూరులో రూ.58,550, కోయంబత్తూరులో రూ.58,950, పాట్నాలో రూ.58,450, నాశిక్ లో రూ.58,430, మైసూరులో రూ.58,400, మంగళూరులో రూ.58,400 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే ధర రూ.220 మేర పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో తాజాగా పెరిగిన నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.64,310, ముంబైలో రూ.63,710, దిల్లీలో రూ.63,860, కలకత్తాలో రూ.63,710, బెంగళూరులో రూ.63,710, పూణేలో రూ.63,710, వడోదరలో రూ.63,760, జైపూరులో రూ.63,860, కోయంబత్తూరులో రూ.64,310, పాట్నాలో రూ.63,760, నాశిక్ లో రూ.63,710, మైసూరులో రూ.63,710, మంగళూరులో రూ.63,710గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, కడప, కాకినాడ, విశాఖ, గుంటూరు, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.58,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రిటైల్ ధర రూ.63,710 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో వెండి ధరలను పరిశీలిస్తే.. నేడు కేజీకి రూ.300 పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రూ.81,000 వద్ద కొనసాగుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications